Bigg Boss 10 Telugu: మీరింకా పూర్తిస్థాయి హౌస్ మేట్స్ కాలేదు, వచ్చే వారం చాలా మంది వెళ్లిపోతారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే నామినేషన్స్, టాస్క్‌ల కంటే ముందే గొడవలు మొదలయ్యాయి. వాతావరణం అప్పుడే రణరంగాన్ని తలపిస్తోంది. మరి తొలి రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామా..

News18
News18

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ (Bigg Boss Telugu Season 10) గ్రాండ్ లాంచ్ అయింది. అయితే కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే నామినేషన్స్, టాస్క్‌ల కంటే ముందే గొడవలు మొదలయ్యాయి. వాతావరణం అప్పుడే రణరంగాన్ని తలపిస్తోంది. సోమవారం రాత్రి ప్రసారమైన తొలి ఎపిసోడ్‌లో టాలీవుడ్ నటుడు త్రిగుణ్, అలాగే అగ్నిపరీక్ష టీమ్ కంటెస్టెంట్ రోహిత్ నాయిడు మధ్య జరిగిన వాడీవేడి వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా త్రిగుణ్ కావాలనే రోహిత్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు వినిపించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed