Bigg Boss 10 telugu: నువ్వేం కంటెస్టెంట్‌రా బాబూ.. బిగ్ బాస్ చరిత్రలోనే నీలాంటోడ్ని చూడలేదు.. నీకో దండంరా దూత! | | ACTPnews

Bigg Boss Telugu 10, Bigg Boss Season 10, Bigg Boss Telugu News, Bigg Boss News, Bigg Boss Telugu 10 Twist, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా వార్తలు, బిగ్ బాస్ 10 తెలుగు, బిగ్ బాస్ న్యూస్, మిథిలేష్, మిథిలేష్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్,

మూడో వారం ఎలిమినేషన్‌ కోసం త్రిగుణ్‌, సుధీర్ రెడ్డి, అమన్‌, చరణ్‌, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్ ఝాన్సీ నామినేషన్స్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ టాప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు వారాల్లో బాటమ్‌లో కనిపించిన సుధీర్ రెడ్డి ఈసారి పుంజుకుని టాప్ 2లోకి వచ్చాడు. అమన్‌, చరణ్‌, షాలిని కూడా టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వంశీ, వర్షిణి, ఝాన్సీ బాటమ్‌లో ఉన్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అధికారిక ఓటింగ్‌కు సంబంధించి కూడా వంశీ, వర్షిణి బాటమ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిద్దరిలో ఒకరు మూడో వారం ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. ముఖ్యంగా వంశీ ఎలిమినేషన్ దాదాపు ఖాయమైందనే ప్రచారం సాగింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports