Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

దేవుడి దగ్గర కూడా ఇవే పనులా? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన 678 మంది ఆకతాయిలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 06, 2026 7:52 AM IST మహిళలను ఏడిపిస్తే జైలుకే.. బోనాల్లో పట్టుబడ్డ వాళ్లకు కోర్టు ఇచ్చిన దిమ్మతిరిగే తీర్పు ఇదే! దేవుడి దగ్గర కూడా ఇవే పనులా? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన 678 మంది ఆకతాయిలు! హైదరాబాద్‌లో వైభవంగా జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో మహిళల భద్రతే ధ్యేయంగా తెలంగాణ షీ టీమ్స్ (SHE Teams) రంగంలోకి దిగాయి. రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించడం, ఈవ్‌టీజింగ్ చేయడం, వెంబడించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి అకృత్యాలకు…
-

డెలివరీ బాయ్ కాదు.. డేంజర్ బాయ్! ఆన్లైన్ ఆర్డర్ చేసే వారికి హెచ్చరిక! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 06, 2026 8:07 AM IST మీ ఇంటికి ఆన్లైన్ డెలివరీ బాయ్ వస్తున్నాడా? అయితే ఈ వార్త మీకోసమే! డెలివరీ బాయ్ కాదు.. డేంజర్ బాయ్! ఆన్లైన్ ఆర్డర్ చేసే వారికి హెచ్చరిక! సాధారణంగా మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఆకతాయిల బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘పెప్పర్ స్ప్రే’ను ఒక ఆయుధంగా వాడుతుంటారు. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు ఉపయోగపడే ఈ సాధనాన్ని ఓ డెలివరీ బాయ్ తన నేర ప్రవృత్తికి వాడుకున్నాడు.…
-

Tree Plantation: తిరుమలలో పోలీసుల గ్రీన్ డ్రైవ్! ఆక్టోపస్ క్యాంపస్‌లో నాటిన మొక్కలు.. | | ACTPnews
Last Updated:Aug 05, 2026 10:01 PM IST తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి భారీ స్థాయిలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని అధికారులు పిలుపునిచ్చారు. News18 తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్…
-

Hyderabad: రూ. 10 వేల బాకీ తీర్చలేదని దారుణం.. నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ దారుణ హత్య! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 05, 2026 5:33 AM IST Hyderabad: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా అడిగినందుకు ఎదురు వేధింపులకు గురిచేస్తున్నాడనే కోపంతో ఒక ఆటో డ్రైవర్ మరొక ఆటో డ్రైవర్‌ను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసిన సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం ఆర్థిక లావాదేవీల తగాదాలు, గంజాయి దందాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీ వాంబే గృహ…
-

IRCTC Kashmir Tour: ఫ్లైట్‌లో ప్రయాణం… బోటులో షికారు… హైదరాబాద్ నుంచి కాశ్మీర్ టూర్ ప్యాకేజీ | IRCTC Kashmir Tour from Hyderabad Package | | ACTPnews
హైదరాబాద్ నుంచి ‘మిస్టికల్ కాశ్మీర్’ ఫ్లైట్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ టూరిజం ప్రకటించింది. ఆరు రోజులు, ఐదు రాత్రుల పాటు జరిగే ఈ ఎయిర్ టూర్లో జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్‌లను సందర్శించే అవకాశం ఉంటుంది. ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ అందించిన వివరాల ప్రకారం ఈ ప్యాకేజీ కంఫర్ట్ క్లాస్‌లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2026 అక్టోబర్ 12, నవంబర్ 21 తేదీల్లో బయలుదేరుతుంది. ప్యాకేజీలో…
-

Online Games: ఆన్లైన్ గేమ్‌ల మాయాజాలం.. అప్పులపాలై స్టార్టప్ కంపెనీ సీఈఓ దారుణ అంతం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 05, 2026 6:02 AM IST Online Games: ఆన్లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌ల రొంపిలో దిగి, రూ. కోట్లు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన ఒక యువ పారిశ్రామికవేత్త ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం పిన్న వయస్సులోనే ఒక కంపెనీకి సీఈఓగా (CEO) వ్యవహరిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న యువకుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు బానిసై తన జీవితాన్ని దారుణంగా ముగించుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని…
-

Job Mela: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 11న డిక్సన్ టెక్నాలజీస్‌లో భారీ ఉద్యోగ మేళా.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
ఈనాడు కథనం ప్రకారం.. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అర్హులైన అభ్యర్థులు రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈఎమ్సీ-2 (EMC-2) లోని డిక్సన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 11వ తేదీ ఉదయం సరిగ్గా 8:30 గంటలకల్లా అభ్యర్థులు తమ అవసరమైన పత్రాలతో నేరుగా కంపెనీ వద్దకు చేరుకోవాలని జిల్లా అధికారి సూచించారు. సమయపాలన పాటించడం ద్వారా ఎంపిక ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. విద్యా అర్హతలు వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ…
-

Hyderabad News: నేపాల్ నుంచి హైదరాబాద్‌కి.. గుట్టుచప్పుడు కాకుండా ఏం జరుగుతోందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 05, 2026 11:10 AM IST నెల రోజుల్లో ఏకంగా 1,400 మంది.. పోలీసుల ‘ఆపరేషన్ ముస్కాన్’ వెనుక అసలు కథ ఇదే! నేపాల్ నుంచి హైదరాబాద్‌కి.. గుట్టుచప్పుడు కాకుండా ఏం జరుగుతోందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే.. చిరునవ్వులు చిందించాల్సిన బాల్యం చీకటి మగ్గాల మధ్య, ప్రమాదకరమైన వీధుల్లో నలిగిపోతోంది. బడికి వెళ్లాల్సిన వయసులో బరువులు మోస్తూ దయనీయ స్థితిలో బతుకుతున్న చిన్నారుల జీవితాల్లో హైదరాబాద్ పోలీసులు వెలుగులు నింపారు. ‘ఆపరేషన్ ముస్కాన్’…
-

Tirupati: ఉద్యోగం మానేసినా మారని భర్త తీరు.. మనస్తాపంతో యువతి దారుణ నిర్ణయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 05, 2026 4:52 AM IST Tirupati: భర్త వేధింపులు, మనస్తాపం తాళలేక ఓ యువతి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో చోటుచేసుకుంది. ప్రతీకాత్మక చిత్రం వెంకటగిరి పట్టణంలోని సున్నపువీధికి చెందిన శాంతి (31) అనే యువతి మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గతంలో ఈమె పొలబోలు సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తూ ఉండేది. ఈనాడు…
-

వాట్సాప్‌లో వచ్చిన ఒక్క మెసేజ్.. కోటి రూపాయలు చూసి సంబరపడ్డాడు, కట్ చేస్తే సీన్ రివర్స్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 05, 2026 11:44 AM IST ముందు రూ.3 వేలు లాభం.. ఆ తర్వాత జరిగిన ట్విస్ట్ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! వాట్సాప్‌లో వచ్చిన ఒక్క మెసేజ్.. కోటి రూపాయలు చూసి సంబరపడ్డాడు, కట్ చేస్తే సీన్ రివర్స్! చేతిలో స్మార్ట్‌ఫోన్.. వాట్సాప్‌లో ఓ మెసేజ్.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అనూహ్యమైన లాభాలు వస్తాయన్న ఆశ. ఇంకేముంది, కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టి నిలువునా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












