Category: Sports
All sports Telugu news updates
-

Hardik Pandya: హార్దిక్ పాండ్యా సీక్రెట్ మ్యారేజ్? ఆమెతో పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో చర్చ.. కారణం ఈ ఫోటోనే! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 27, 2026 5:45 PM IST Hardik Pandya: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ మోడల్ మహికా శర్మను రహస్యంగా పెళ్లాడాడా? అంటే అవుననే అంటున్నాయి. హార్దిక్ పాండ్యా, మహికా శర్మ Hardik Pandya: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ మోడల్ మహికా శర్మను రహస్యంగా పెళ్లాడాడా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సరికొత్త ఫోటోలు. వీరిద్దరూ సీక్రెట్‌గా…
-

India vs Ireland: పసికూన చేతిలో అత్యంత దారుణంగా ఓడిన భారత్.. 148 పరుగులకే ఆలౌట్తో ఘోర పరాజయం | క్రీడా వార్తలు | ACTPnews
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. జట్టు తరఫున లోర్కాన్ టక్కర్ అర్ధశతకంతో (50) ఆకట్టుకోగా, గారెత్ డెలానీ ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీని చేజార్చుకుని 49 పరుగులతో నిలిచాడు. మిగతా బ్యాటర్లు కూడా అవసరమైన సమయంలో వేగంగా పరుగులు జోడించడంతో ఐర్లాండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. 🚨 MASSIVE…
-

Vaibhav Sooryavanshi: తొలి ప్రాక్టీస్ సెషన్లో వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం.. టీమిండియా అసంతృప్తి | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 2:52 PM IST Vaibhav Sooryavanshi: ఐర్లాండ్‌తో శుక్రవారం జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు సన్నాహాలు అంత సజావుగా సాగలేదు. వైభవ్ సూర్యవంశీ బెల్ఫాస్ట్ చేరుకున్న భారత ఆటగాళ్లకు ఇక్కడి ప్రాక్టీస్ స్టేడియంలో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి కేటాయించిన ఒక పిచ్ వెనుక ‘సైట్స్క్రీన్’ లేకపోవడాన్ని మేనేజ్మెంట్ గుర్తించింది. బౌలర్…
-

Vaibhav Sooryavanshi: నేడే వండర్ కిడ్ వైభవ్ అరంగేట్రం.. తొలి మ్యాచ్‌తోనే సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 12:48 PM IST Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 26, 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. సచిన్ టెండూల్కర్, వైభవ్ సూర్యవంశీ Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 26, 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరిగే మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 15 ఏళ్ల ఎడమచేతి వాటం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు.…
-

NATIONAL INTER STATE CHAMPIONSHIPS: అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అదరగొట్టిన రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్లు.. ఆసియా గేమ్స్‌కు ఆరుగురు క్వాలిఫై! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 1:10 PM IST NATIONAL INTER STATE CHAMPIONSHIPS: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా జరుగుతున్న 65వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్లు పతకాల పంట పండించారు. రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్స్ టోర్నీ రెండో రోజున అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించిన అథ్లెట్లు.. ఈ ఏడాది జపాన్ వేదికగా జరగబోయే ‘ఆసియా క్రీడలు 2026’ అర్హత ప్రమాణాలను విజయవంతంగా అధిగమించారు. మొత్తం ఆరుగురు…
-

IND vs IRE 1st T20: నేడే భారత్, ఐర్లాండ్ తొలి టి20.. వైభవ్ విధ్వంసం చూడాలంటే ఈ యాప్ ఉండాల్సిందే | క్రీడా వార్తలు | ACTPnews
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ? ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున, ఆ తర్వాత ఇండియా-ఎ జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈరోజు మ్యాచ్‌లో గనుక వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేస్తే, భారత క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా అరంగేట్రం చేసిన అత్యంత పిన్న…
-

IND W vs BAN W T20: బంగ్లాదేశ్‌కి షాక్.. 5 వికెట్ల తేడాతో ఇండియా మహిళల టీమ్ విజయం.. సెమీఫైనల్ ఆశలు సజీవం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 4:07 AM IST IND W vs BAN W T20: ఈ మ్యాచ్ ఇండియాకి కీలకమైనది. ఇటీవలి మ్యాచ్‌ల్లో ఓటములు ఎదుర్కొన్న జట్టు ఈ గెలుపుతో నైతిక బలాన్ని పొందింది. షఫాలి వర్మ దూకుడు బ్యాటింగ్ ఇండియా ఛేజింగ్‌ను సులభతరం చేసింది. 5 వికెట్ల తేడాతో ఇండియా మహిళల టీమ్ విజయం (Image – x – ICC) జూన్ 25న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరిగిన…
-

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పెను సంచలనం.. 4 సార్లు ఛాంపియన్ జర్మనీపై ఈక్వెడార్ గెలుపు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 9:38 AM IST FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో మరో పెను సంచలనం నమోదైంది. గ్రూప్ ‘ఇ’ చివరి మ్యాచ్‌లో అండర్డాగ్స్ అయిన ఈక్వెడార్ జట్టు 2-1 తేడాతో నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీ జట్టును ఓడించి చరిత్ర సృష్టించింది. PC: X.com ఈ అద్భుత విజయంతో ఈక్వడార్ టోర్నీలో ‘రౌండ్ ఆఫ్ 32’ (నాకౌట్) దశకు అర్హత సాధించగా, ఇప్పటికే తదుపరి…
-

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వెనుక పల్లెటూరి రహస్యం.. ఆ నెట్ హౌస్‌లో ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 25, 2026 7:01 PM IST బిహార్ సమస్తిపూర్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, గ్రామ సహకారం, కోచ్ బ్రిజేష్ ఝా, మనీష్ ఓజా మార్గదర్శకత్వంతో శ్రీలంక టూర్లో మెరిసి, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌కు సిద్ధం News18 బిహార్‌లోని ఒక సాధారణ జిల్లా సమస్తిపూర్ పేరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. దానికి కారణం.. చిన్న వయసులోనే తన అద్భుత ఆటతీరుతో, అసాధారణ ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న యువ సంచలనం వైభవ్…
-

Virat Kohli: చాలా రోజుల తర్వాత టీం ఇండియా జెర్సీ వేసుకోనున్న విరాట్ కోహ్లీ.. ఇక వన్డేల్లో దుమ్ము లేపుడే! | క్రీడా వార్తలు | ACTPnews
మాజీ భారత కెప్టెన్ కోహ్లీని వచ్చే నెల ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ, ఆయన అందుబాటు ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. దీంతో ఆయన తిరిగి జట్టులో చేరడం వైద్య బృందం అనుమతిపై ఆధారపడింది. కోహ్లీకి గ్రీన్ సిగ్నల్ తాజా సమాచారం ప్రకారం కోహ్లీ అవసరమైన అన్ని ఫిట్నెస్ పరీక్షలను పూర్తి చేశారు. బీసీసీఐ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












