Category: Sports
All sports Telugu news updates
-

Asian Games 2026: ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి.. రజతాన్ని పట్టేసి.. ఆసియా గేమ్స్‌లో భారత్ అదరహో! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 24, 2026 12:05 PM IST Asian Games 2026: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్లు తమ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. రోషిబినా దేవి (PC: X.cm) గురువారం జరిగిన పలు కీలక ఈవెంట్లలో భారత్ ఖాతాలో మరో రజతం, ఒక కాంస్య పతకం చేరాయి. వుషు 60 కిలోల మహిళల విభాగంలో భారత స్టార్ అథ్లెట్ నవోరెం రోషిబినా దేవి రజత పతకాన్ని కైవసం…
-

Sachin Tendulkar: రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలేదు.. ఈ ఇంగ్లండ్ బక్కోడు సాధించాడు.. సచిన్ రికార్డ్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 23, 2026 12:15 PM IST Sachin Tendulkar: డర్హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జో రూట్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగంగా 23,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ఈ మైలురాయిని…
-

Asian Games 2026: నిరీక్షణకు తెర.. అందని ద్రాక్షను సాధించిన భారత ముద్దు బిడ్డ.. ఆసియా గేమ్స్‌లో సరికొత్త ఘనత! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 23, 2026 12:42 PM IST Asian Games 2026: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడలు 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి చాను ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు సాధించిన మీరాబాయి చానుకు, ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు ఒక్క…
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత మహిళల సంచలనం.. శ్రీలంకను చిత్తు చేసి పసిడి కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 22, 2026 2:13 PM IST జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, ఈ టోర్నీలో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది. News18 జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు 2026 ఫైనల్ పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన తుది పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించి…
-

India vs Japan: ఉత్కంఠ పోరులో జపాన్‌పై భారత్ విజయం.. 2 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 22, 2026 2:52 PM IST సానో వేదికగా జపాన్‌తో జరిగిన చారిత్రక ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అతికష్టం మీద విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ ఉత్కంఠ పోరులో జపాన్‌పై 2 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. News18 జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ చారిత్రక మ్యాచ్ వర్షం వల్ల మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు…
-

CSK: సీఎస్కే హెడ్ కోచ్‌గా భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్.. సరికొత్త శకానికి ధోనీ మాస్టర్ ప్లాన్! | | ACTPnews
టీ20 ఫార్మాట్ మారిన తీరుకు అనుగుణంగా ఫ్లెమింగ్ తన ఆలోచనలను మార్చుకోలేదని, ఆయన శైలి ఇంకా పాతకాలపు పద్ధతుల్లోనే ఉండిపోయిందనే విమర్శలు ఫ్రాంచైజీలో వినిపించాయి. దానికి భిన్నంగా జహీర్ ఆధునిక ఆలోచనా ధోరణి కలిగిన కోచ్‌గా నిరూపించుకోగలరు. లక్నో జట్టుతో పనిచేసిన సమయంలో “మా జట్టు నుంచి సరికొత్త ఆలోచనలు, భిన్నమైన వ్యూహాలు, గెలవాలనే ఆకలి, పోరాట పటిమను మీరు చూడవచ్చు” అని జహీర్ స్వయంగా పేర్కొన్నారు. ఫ్లెమింగ్ కంటే ఏడేళ్ల తర్వాత రిటైర్ అయిన జహీర్‌కు…
-

IND vs JPN: పసికూనల్లో పసికూనతో టీమిండియా పోరు నేడు.. 350 లోడింగ్.. చిచ్చర పిడుగు రెడీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 22, 2026 6:10 AM IST IND vs JPN: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారత క్రికెట్ జట్టు, అసలు సమరానికి ముందే మరో వినూత్న పోరుకు సిద్ధమైంది. PC: BCCI ఆసియా క్రీడల ఆతిథ్య దేశమైన జపాన్‌తో టీమ్ఇండియా మంగళవారం చరిత్రాత్మక ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్ వేదికగా భారత జట్టు మ్యాచ్ ఆడటం ఇదే ప్రప్రథమం. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30…
-

Vipraj Nigam: టీమిండియా స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌పై అత్యాచారం కేసు.. ఇంటి ముందు బాధితురాలి ఆందోళన! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 21, 2026 9:16 PM IST జపాన్‌తో జరగనున్న చారిత్రక టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్న టీమిండియా యువ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. News18 జపాన్‌తో మంగళవారం జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన భారత యువ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ అనుకోని వివాదాలు ముసురుకున్నాయి. గాయపడిన…
-

CSK: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త బాస్.. హెడ్ కోచ్‌గా మాజీ స్టార్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 21, 2026 6:59 PM IST ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తమ కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను అధికారికంగా ప్రకటించింది. PC : IPL గత 18 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇప్పుడు జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టనున్నాడు.…
-

Asian Games 2026: పతకం గెలిచినా ఆగని కన్నీరు.. పసిడి ఆశలను గల్లంతు చేసిన 700 గ్రాముల అధిక బరువు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 21, 2026 3:59 PM IST ఆసియా క్రీడల్లో భారత మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ సుచికా తరియాల్ సంచలనం సృష్టించింది. 20వ ఏషియన్ గేమ్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎంఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) క్రీడలో దేశానికి తొలి కాంస్య పతకం అందించి చరిత్ర పుటల్లోకెక్కింది. News18 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల 60 కిలోల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) విభాగంలో స్టార్ ఫైటర్ సుచికా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












