Category: Sports
All sports Telugu news updates
-

Vinod kambli: సచిన్ కంటే తోపు ప్లేయర్ అవుతాడనుకున్నారు.. కట్‌చేస్తే వృద్ధాశ్రమంలో ఏకాకిగా మిగిలిపోయాడు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 9:18 AM IST Vinod kambli: ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించి, అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన భారత మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ జీవితం ఇప్పుడు అత్యంత విషాదకరమైన మలుపు తిరిగింది. PC: x.com తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన, ప్రస్తుతం థానేలోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రం నుంచి ఆయన మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్ సెప్టెంబరు 25న…
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జైత్రయాత్ర.. కబడ్డీలో రెండు స్వర్ణాలతో కలిపి ఒకేరోజు 7 పతకాలు కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 26, 2026 10:30 PM IST జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత్ ఖాతాలో ఏకంగా ఏడు పతకాలు చేరాయి. కబడ్డీలో రెండు స్వర్ణాలు, అథ్లెటిక్స్, షూటింగ్లో మూడు రజతాలు, రెండు కాంస్యాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరి టాప్-10లో నిలిచింది. News18 జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండించారు. ఎనిమిదో రోజు పోటీల్లో…
-

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల సువర్ణ చరిత్ర.. ఫైనల్స్‌లో ఇరాన్‌ను చిత్తు చేసి పసిడి పతకాలు కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 26, 2026 4:25 PM IST జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు సత్తా చాటాయి. శనివారం జరిగిన పురుషుల, మహిళల ఫైనల్ మ్యాచ్‌లలో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌ను ఓడించి రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలను ముద్దాడాయి. News18 జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. శనివారం (సెప్టెంబర్ 26) జరిగిన ఫైనల్ పోరులో భారత పురుషుల, మహిళల…
-

Virat Kohli: 2027 వన్డే ప్రపంచకప్ నాకు చివరిది.. భారత్‌కు కప్పు అందించడమే నా లక్ష్యం: విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 26, 2026 4:29 PM IST వచ్చే ఏడాది జరగనున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ భారత్ తరఫున తనకు చివరి మెగా టోర్నీ అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. తన ఆఖరి ప్రపంచకప్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యమని, అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతానని ప్రకటించారు. News18 భారత క్రికెట్ దిగ్గజం, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) అక్టోబర్-నవంబర్…
-

IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. లైవ్ ఎక్కడ చూడాలంటే? | క్రీడా వార్తలు | ACTPnews
ఓపెనింగ్ జోడీపై మేనేజ్మెంట్కు తలనొప్పి గతంలో గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరమైన సమయంలో, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. ఆ పరిస్థితుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక స్థానం కిందకు దిగి, నంబర్ 3లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో సమీకరణాలు మారాయి. గిల్ తిరిగి తన సహజసిద్ధమైన ఓపెనింగ్…
-

Asian Games 2026: కబడ్డీలో మెరిసిన భారత్.. పసిడి కూతతో అదరగొట్టిన అమ్మాయిలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 26, 2026 11:43 AM IST Asian Games 2026: జపాన్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. శనివారం జరిగిన మహిళల కబడ్డీ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. PC: X.com దీంతో ప్రస్తుత ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం వచ్చి చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు, బలమైన ప్రత్యర్థి…
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట.. షూటింగ్లో స్వర్ణంతో కలిపి ఒకేరోజు ఆరు పతకాలు కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 25, 2026 8:51 PM IST జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. షూటింగ్లో స్వర్ణంతో పాటు ఒకేరోజు ఆరు పతకాలు సాధించడంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 23కు చేరింది. కబడ్డీలో ఇరు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. News18 జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. శుక్రవారం ఒక్కరోజే ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య…
-

India Gold Medal Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో గోల్డ్ గెలిచిన సురుచి సింగ్, కమల్జీత్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 25, 2026 10:16 AM IST India Gold Medal Asian Games:ఆసియా క్రీడల్లోని మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో కమల్జీత్ , సురుచి సింగ్ అనే భారత షూటింగ్ జోడీ శుక్రవారం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల క్రికెట్లో స్వర్ణం సాధించిన తర్వాత షూటింగ్ విభాగంలో భారత్ మరో స్వర్ణాన్ని దక్కించుకుంది. కమల్జీత్ , సురుచి సింగ్ సాధించిన గోల్డ్ మెడల్‌తో సంఖ్య రెండుకు…
-

ముంబై ఇండియన్స్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా లూక్ విలియమ్స్.. అధికారిక ప్రకటన! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 24, 2026 3:21 PM IST మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లూక్ విలియమ్స్‌ను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. News18 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్ కోసం రెండు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. తమ మహిళల జట్టుకు…
-

Gautam Gambhir: రోహిత్ శర్మపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘తనతో ఉన్న బంధం వేరు’! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 24, 2026 2:47 PM IST టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకున్న ప్రత్యేక బంధాన్ని పంచుకున్నాడు. తమ మధ్య బంధం కోచ్, కెప్టెన్‌కు పరిమితం కాలేదని, పాత రోజుల నుంచే ఒకరికొకరు బాగా తెలుసని స్పష్టం చేశాడు. News18 టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. జియో స్టార్‌తో జరిగిన ప్రత్యేక…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












