Category: Sports
All sports Telugu news updates
-

IND vs WI: కోహ్లీ ఊచకోత.. గిల్ సెంచరీ మెరుపులు.. తొలి వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 9:49 PM IST తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (139), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకాలతో చెలరేగడంతో 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.4 ఓవర్లలోనే ఛేదించింది. News18 రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని…
-

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా అరుదైన రికార్డు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 8:44 PM IST తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డే క్రికెట్లో 15,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. News18 భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మరో అరుదైన చరిత్ర సృష్టించాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం…
-

Asia Games 2026: ఆసియా క్రీడల్లో దుమ్మురేపిన భారత అథ్లెట్లు.. ఒకేరోజు 7 పతకాలు కైవసం.. 37కు చేరిన మొత్తం పతకాలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 7:40 PM IST జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో తొమ్మిదో రోజు భారత్ ఖాతాలో మరో ఏడు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్‌లో ఐదు, స్క్వాష్‌లో రెండు రజతాలు రావడంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 37కు చేరింది. ఆర్చరీలో ఆరు జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. News18 జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో తొమ్మిదో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 27) భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో మరో ఏడు…
-

IND vs WI: కుల్దీప్ స్పిన్ మాయాజాలం.. విండీస్ భారీ స్కోరు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 6:07 PM IST తిరువనంతపురంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (101) శతకంతో చెలరేగగా, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. News18 తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్…
-

GK: ప్రపంచంలో రిజర్వేషన్లు ఉన్న ఏకైక క్రికెట్ జట్టు ఏదో తెలుసా? ఇండియా, వెస్టిండీస్ కాదు రా బాబో! | | ACTPnews
ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, జరిమానాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు 2025లో జరిగిన ఓ మ్యాచ్‌లో ‘ఈస్టర్న్ ప్రావిన్స్ వారియర్స్’ జట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ నిబంధనను పాటించకపోవడంతో ఆ జట్టు సాధించిన పాయింట్లను తొలగించడమే కాకుండా 5,00,000 ర్యాండ్ల (R500,000) భారీ జరిమానా విధించారు. నల్లజాతి ఆటగాళ్లకు, ముఖ్యంగా బ్లాక్ ఆఫ్రికన్ క్రికెటర్లకు అవకాశాలు పెంచి భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్ల సంఖ్యను పెంచడమే ఈ లక్ష్యాల ప్రధాన ఉద్దేశమని…
-

IND vs WI 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. DSP సాబ్‌కు నో ఛాన్స్.. తుది జట్లు ఇవే | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 1:43 PM IST IND vs WI 1st ODI: దాదాపు 70 రోజుల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మరోసారి వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027)కు వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌తో శంఖారావం పూరించనుంది. PC: X.com వెస్టిండీస్‌తో జరిగే తొలి వన్డే ద్వారా దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ బరిలోకి దిగనున్నారు.…
-

Vinod kambli: సచిన్ కంటే తోపు ప్లేయర్ అవుతాడనుకున్నారు.. కట్‌చేస్తే వృద్ధాశ్రమంలో ఏకాకిగా మిగిలిపోయాడు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 27, 2026 9:18 AM IST Vinod kambli: ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించి, అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన భారత మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ జీవితం ఇప్పుడు అత్యంత విషాదకరమైన మలుపు తిరిగింది. PC: x.com తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన, ప్రస్తుతం థానేలోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రం నుంచి ఆయన మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్ సెప్టెంబరు 25న…
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జైత్రయాత్ర.. కబడ్డీలో రెండు స్వర్ణాలతో కలిపి ఒకేరోజు 7 పతకాలు కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 26, 2026 10:30 PM IST జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత్ ఖాతాలో ఏకంగా ఏడు పతకాలు చేరాయి. కబడ్డీలో రెండు స్వర్ణాలు, అథ్లెటిక్స్, షూటింగ్లో మూడు రజతాలు, రెండు కాంస్యాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరి టాప్-10లో నిలిచింది. News18 జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండించారు. ఎనిమిదో రోజు పోటీల్లో…
-

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల సువర్ణ చరిత్ర.. ఫైనల్స్‌లో ఇరాన్‌ను చిత్తు చేసి పసిడి పతకాలు కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Sep 26, 2026 4:25 PM IST జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు సత్తా చాటాయి. శనివారం జరిగిన పురుషుల, మహిళల ఫైనల్ మ్యాచ్‌లలో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌ను ఓడించి రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలను ముద్దాడాయి. News18 జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. శనివారం (సెప్టెంబర్ 26) జరిగిన ఫైనల్ పోరులో భారత పురుషుల, మహిళల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













