Category: World
All word Telugu news updates
-

JD Vance: నీ భార్య ఏ తెగకు చెందినది?: వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్‌ను ప్రశ్నించిన తల్లి | | ACTPnews
[ad_1] Last Updated:Jun 20, 2026 8:50 AM IST తాను ఉషతో ప్రేమలో ఉన్నప్పుడు, ఆమె ఇండియన్ హెరిటేజ్ (భారతీయ మూలాలు) కలిగిన అమ్మాయి అని తన తల్లికి చెప్పినప్పుడు ఆమె స్పందించిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. PC: X.com JD Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, రిపబ్లికన్ పార్టీ నేత జేడీ వెన్స్ (JD Vance) తన భార్య ఉషా చిలుకూరి (Usha Chilukuri) భారతీయ నేపథ్యంపై ఒక సరదా, ఆసక్తికరమైన విషయాన్ని…
-

US-Iran Deal: రంగంలోకి ట్రంప్ అల్లుడు.. ఇరాన్‌తో అమెరికా చర్చలు వేగవంతం.. స్విట్జర్లాండ్‌కు ప్రత్యేక ప్రతినిధి! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 20, 2026 9:16 AM IST కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సాంకేతిక స్థాయి చర్చలను (Technical Discussions) వాషింగ్టన్, టెహ్రాన్ మళ్లీ ప్రారంభించనున్నాయి. ఈ కీలక చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ (Jared Kushner) కూడా పాల్గొనబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. IMAGE: AFP FILE US-Iran Deal: ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించేందుకు అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా…
-

PM Modi: వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. మరిన్ని రుణాలు.. మరిన్ని లాభాలు! | | ACTPnews
[ad_1] భారత దేశ వైద్య, ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని మందులను పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకోగా, మరోవైపు సామాన్యులకు తక్కువ ధరకే మందులు అందించే జనరిక్ మెడిసిన్ షాపులకు (జన్ ఔషధి కేంద్రాలకు) భారీ ఊరటనిచ్చింది. ఈనాడు, న్యూస్18 వంటి ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం, ఈ రెండు నిర్ణయాలూ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకూ, ఔషధ…
-

PM-VBRY: పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ఎలా పొందాలి? ప్రయోజనాలేంటి? | | ACTPnews
[ad_1] జూన్ 19న న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, “ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” (PM-VBRY) లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన యువ ఉద్యోగులు, యాజమాన్యాలకు దాదాపు రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను బదిలీ చేశారు అని ఏఎన్ఐ’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్…
-

Kolkata Airport Scare: కోల్‌కతా ఎయిర్ పోర్టులో ఇండిగో విమానంపై పడ్డ పిడుగు.. 140 మంది ప్రయాణికులు సేఫ్ | | ACTPnews
[ad_1] Last Updated:Jun 20, 2026 11:05 AM IST ఈ విమానం కోల్‌కతా నుంచి త్రిపుర రాజధాని అగర్తలాకు వెళ్లాల్సి ఉంది. పిడుగుపాటుకు గురైన సమయంలో విమానంలో క్రూ సిబ్బందితో కలిపి మొత్తం 140 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో విమానం Kolkata Airport Scare: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను వణికించిన వేళ స్థానిక విమానాశ్రయంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కోల్‌కతా విమానాశ్రయంలో పార్కింగ్…
-

Donald Trump on Modi: ప్రపంచంలో అత్యుత్తమ నాయకుల్లో మోదీ ఒకరు: డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు | | ACTPnews
[ad_1] Last Updated:Jun 20, 2026 12:31 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచంలోని అత్యుత్తమ నాయకులలో ఒకరిగా అభివర్ణించారు. ఆక్సియోస్ కిచ్చిన తాజా ఇంటర్వ్యూలో మోదీ చాలా బలమైన నాయకుడని ప్రశంసించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో కూడా మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. AI ప్రపంచంలో ఇద్దరు అత్యుత్తమ నాయకులు ఉన్నారని అందులో ఒకరు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాగా మరొకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ…
-

NEET Re-test: నీట్ రీ ఎగ్జామ్.. విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్.. పాస్‌పోర్ట్ కూడా లేదంటూ లబోదిబో! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 20, 2026 11:25 AM IST జూన్ 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్ (NEET Re-test) కోసం అతడు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా.. ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూఏఈ రాజధాని ‘అబుదాబి’లోని ఒక పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించింది. ప్రతీకాత్మక చిత్రం NEET Re-test: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తప్పిదాలు రోజురోజుకూ సరికొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల నీట్ (NEET-UG) అభ్యర్థి…
-

నాడు 3000.. నేడు 54,000 కిలోమీటర్లు.. మోదీ హయాంలో దేశ రహదారుల ప్రగతి ప్రయాణం! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 09, 2026 12:37 PM IST స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంతో పోలిస్తే, గడిచిన పదేళ్ల మోదీ పాలనలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా పుంజుకుంది. రోడ్ల నెట్‌వర్క్ దాదాపు 60 శాతం వృద్ధి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. News18 భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి తరుణంలో దేశ అభివృద్ధికి నిదర్శనమైన జాతీయ…
-

PM Modi: నెహ్రూ సోషలిజం నుండి మోదీ స్టార్టప్ యుగం వరకు.. భారత ఆర్థిక విధానాల్లో పెను మార్పు! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 09, 2026 1:31 PM IST స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుత ప్రధాని మోదీ ప్రైవేటు రంగాన్ని, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక గమనాన్ని సరికొత్త పథంలో నడిపిస్తున్నారు. News18 భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమిస్తున్నారు. ఈ చారిత్రక మైలురాయి సందర్భంలో ఇద్దరు నేతల ఆర్థిక ఆలోచనా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













