Category: World
All word Telugu news updates
-

AP and Telangana News Live: ప్రెస్‌మీట్ పెడతా.. పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దాం: పవన్ కల్యాణ్ | తెలంగాణ వార్తలు | ACTPnews
[ad_1] తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. #TelanganaFormationDay తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా…తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం…
-

Iran President: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా! క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం | | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 7:42 AM IST ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మసూద్ పెజెష్కియాన్ Iran President: ఇరాన్ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ కార్యాలయానికి లేఖ సమర్పించారనే వార్తలు అంతర్జాతీయంగా…
-

Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 8:53 AM IST కొత్తగా నియమితులైన వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఈ నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా వి. మోహన సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. supreme court Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త…
-

Iran News: కొంపముంచిన ఇజ్రాయెల్.. ఇక హార్ముజ్ తెరిచేది లేదన్న ఇరాన్.. అమెరికాతో చర్చలకు బ్రేక్ | | ACTPnews
[ad_1] అసలే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. పైగా తరచూ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనపై ప్రభావం చూపిస్తుండటం మనకు సమస్య. అంతా హార్ముజ్ జలసంధి దగ్గర వచ్చింది. దాన్ని ఓపెన్ చెయ్యకపోతే, అన్నీ సమస్యలే. మనకు చమురు, ఎల్పీజీ గ్యాస్ సప్లై సరిగా సాగదు. రెండు నెలలుగా ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చర్చలకు బ్రేక్ వేసేసింది కాబట్టి.. ఇది మనకు పెద్ద సమస్యే.…
-

Iran News: 50 క్షిపణి సొరంగాల్ని రిపేర్ చేసి, ఓపెన్ చేసిన ఇరాన్.. భారీ యుద్ధం జరగబోతోందా? | | ACTPnews
[ad_1] ఈ మొత్తం పరిణామాలపై అమెరికా అగ్ర నాయకత్వం భిన్నమైన, ఆసక్తికరమైన ప్రకటనలు చేస్తోంది. యుద్ధ సమయంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమం తీవ్రంగా, కోలుకోలేని విధంగా దెబ్బతిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చాలాసార్లు ప్రకటించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్నీ, ప్రయోగ వ్యవస్థల్నీ సమూలంగా నిర్మూలించడం తమ యుద్ధం ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఆయన మార్చి నెలలో స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth)…
-

US-Iran War: ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. కువైట్‌పైకి దూసుకొచ్చిన మిస్సైల్స్ | | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 10:38 AM IST ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ మరియు ప్రాంతీయ నౌకలకు ముప్పుగా మారిన రెండు సూసైడ్ డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో అమెరికా సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ప్రతీకాత్మక చిత్రం US-Iran War: మధ్య ఆసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కాల్పుల…
-

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
[ad_1] హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు…
-

Ebola Crisis: ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం.. ఆ రెండు దేశాల్లో ఏకంగా 1100కి పైగా కేసులు.. డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 10:53 AM IST ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరిక (ఇంటర్నేషనల్ హెల్త్ అలర్ట్) జారీ చేసిన కొన్ని వారాలకే ఈ గణాంకాలు వెలువడటం గమనార్హం. ఎబోలా వైరస్ Ebola Crisis: ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మహమ్మారి మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo), పొరుగు దేశమైన ఉగాండాలలో 1,100 మందికి పైగా ఎబోలా బారిన పడినట్లు…
-

PM Modi: ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత భేటీ.. చైనాకు అడ్డుకట్టే వేయడమే లక్ష్యంగా భారత్ వ్యూహాత్మక అడుగులు! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 12:38 PM IST ఆగ్నేయాసియాలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకుంటూ, భారత్-మయన్మార్ మధ్య దౌత్య సంబంధాలను పునర్నిర్మించడంలో ఈ భేటీ అత్యంత కీలకమైనదిగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత PM Modi: భారత పర్యటనలో ఉన్న మయన్మార్ సైనిక పాలనా విభాగం (జుంటా) అధినేత, ఆ దేశ అధ్యక్షుడు ‘మిన్ ఆంగ్ హ్లైంగ్’ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో…
-

Russia dead hand nuclear system: రష్యా “డెడ్ హ్యాండ్” అణు వ్యవస్థ అంటే ఏమిటి? అమెరికాకి యుగాంతం భయం పట్టుకుంటుందా? | | ACTPnews
[ad_1] రష్యా వ్యవస్థ చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది?: ప్రధాన ఆయుధాలకు విరుగుడును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అమెరికా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. అయినా కూడా ఈ “మృత హస్తాన్ని” ఆపే మార్గం లేదని భయపడుతోంది. పాశ్చాత్య దేశాలు దీనిని “విఫలమైతేనే ప్రాణాలు తీసే” పరికరం అని పిలుస్తాయి. అంటే, ఇది మానవ భావోద్వేగాలకు, కరుణకు, లేదా చివరి నిమిషంలో వెనక్కి తగ్గే చర్యలకు ఛాన్స్ ఇవ్వదు. ఒక్కసారి యాక్టివేట్ అయితే, రష్యా మొత్తం అణ్వాయుధాగారం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












