Category: World

All word Telugu news updates

  • Karnataka CM Oath: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. ఇక నయా పాలన! | | ACTPnews

    Karnataka CM Oath: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. ఇక నయా పాలన! | | ACTPnews

    ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చెయ్యగా.. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. స్పీకర్ గా హెచ్కే పాటిల్ ఉండబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం తదితరులు హాజరయ్యారు. గవర్నర్ కార్యాలయం లోక్ భవన్‌లో చాలా సింపుల్‌గా ఈ కార్యక్రమం ఉండేలా…

    Continue Reading

  • Indian Brands: లూయీ ఫిలిప్, పీటర్ ఇంగ్లాండ్, ఫ్లయింగ్ మెషీన్ ఫారిన్ బ్రాండ్స్ కాదు.. 100శాతం మేడ్ ఇన్ ఇండియా | | ACTPnews

    Indian Brands: లూయీ ఫిలిప్, పీటర్ ఇంగ్లాండ్, ఫ్లయింగ్ మెషీన్ ఫారిన్ బ్రాండ్స్ కాదు.. 100శాతం మేడ్ ఇన్ ఇండియా | | ACTPnews

    భారతీయ వినియోగదారులలో “విదేశీదే మేలు” అనే భావన చాలా కాలంగా ఉంది. ఈ భావనను సద్వినియోగం చేసుకోవడానికి దేశంలోని ప్రముఖ వస్త్ర , జీవనశైలి కంపెనీలు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంబించాయి. దీనిని వ్యాపార పరిభాషలో “ఫారిన్ బ్రాండింగ్” అని పిలుస్తారు. బ్రాండ్ పేరు, లోగో మరియు మార్కెటింగ్‌ను తరచుగా యూరప్ లేదా అమెరికాకు చెందిన ఒక పాత, ప్రతిష్టాత్మక బ్రాండ్‌కు చెందిన భావనను సృష్టించడానికి ఉపయోగిస్తారు. మార్కెట్‌లో ఒక ప్రీమియం విలువను సృష్టించడమే దీని లక్ష్యం.…

    Continue Reading

  • Mango: 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మామిడి పండును ఎప్పుడైనా తిన్నారా?.. దీని రుచి ముందు ఏ పండైనా జుజుబీనే..! | | ACTPnews

    Mango: 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మామిడి పండును ఎప్పుడైనా తిన్నారా?.. దీని రుచి ముందు ఏ పండైనా జుజుబీనే..! | | ACTPnews

    Last Updated:Jun 03, 2026 3:47 PM IST వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక రుచి, సువాసనతో గుర్తింపు పొందిన వాటిలో లంగ్రా మామిడి ఒకటి. News18 వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక రుచి, సువాసనతో గుర్తింపు పొందిన వాటిలో లంగ్రా మామిడి ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి…

    Continue Reading

  • DK Shiva Kumar: దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? | | ACTPnews

    DK Shiva Kumar: దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? | | ACTPnews

    Last Updated:Jun 03, 2026 2:42 PM IST DK Shiva Kumar: సీఎం కాబోతున్న తరుణంలో.. డీకే శివకుమార్ వ్యవహరిస్తున్న శైలి.. రాజకీయ వర్గాల్ని ఆకర్షిస్తోంది. తనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండకూడదని ఆయన భావిస్తున్నారా? అందుకే బద్ధ శత్రువుల్లాంటి వారితో మిత్రత్వాన్ని కోరుకుంటున్నారా? దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? బెంగళూరు: రాజకీయాలు అంటే ఇంతే, ఇక్కడ ఎవరు ఎప్పుడు శత్రువు అవుతారు? మారుతున్న కాలంతో పాటు శత్రువులు ఎలా మిత్రులుగా…

    Continue Reading

  • Delhi Malviya Nagar Restaurant Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి, ఎక్కువ మంది విదేశీయులు. ప్రధాని మోదీ పరిహారం ప్రకటన | | ACTPnews

    Delhi Malviya Nagar Restaurant Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి, ఎక్కువ మంది విదేశీయులు. ప్రధాని మోదీ పరిహారం ప్రకటన | | ACTPnews

    Last Updated:Jun 03, 2026 1:38 PM IST Delhi Malviya Nagar Restaurant Fire: ఉదయం సుమారు 9 గంటలకు రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయనీ, త్వరగా ఎగువ అంతస్తులకు వ్యాపించాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ రాని ప్రాంతంలో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో దరిగిన భారీ అగ్ని ప్రమాద దుర్ఘటనలో 21 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ…

    Continue Reading

  • ఘోర అగ్నిప్రమాదం.. హోటల్‌లో చిక్కుకుని 20 మంది మృతి | | ACTPnews

    ఘోర అగ్నిప్రమాదం.. హోటల్‌లో చిక్కుకుని 20 మంది మృతి | | ACTPnews

    Last Updated:Jun 03, 2026 12:31 PM IST ఒక హోటల్-రెస్టారెంట్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు ప్రాణభయంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ రాణి ప్రాంతంలో ఒక హోటల్-రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (వీడియో: ఐఏఎన్ఎస్) Delhi Malviya Nagar Fire: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న భారీ…

    Continue Reading

  • US Tariff On India: భారత్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. 12.5 శాతం అదనపు సుంకం | | ACTPnews

    US Tariff On India: భారత్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. 12.5 శాతం అదనపు సుంకం | | ACTPnews

    1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు USTR వెల్లడించింది. ఈ దేశాల విధానాలు, చర్యలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భారం కలిగిస్తున్నాయని, అమెరికన్ వ్యాపారాలు మరియు కార్మికులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో వెలుగులోకి రావడం విశేషం. ఇరు దేశాలు ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేసే దిశగా చర్చలు…

    Continue Reading

  • Karnataka Politics: కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు.. ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. కారణం ఇదే | | ACTPnews

    Karnataka Politics: కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు.. ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. కారణం ఇదే | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 7:02 AM IST ప్రమాణ స్వీకార మహోత్సవంలో తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారి జాబితాను ఖరారు చేసేందుకు శివకుమార్ త్వరలోనే ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానంతో (హైకమాండ్) ఆయన కీలక చర్చలు జరపనున్నారు. డీకే శివకుమార్ Karnataka Politics: డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో, ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక నూతన మంత్రివర్గ ఏర్పాటుపైకి మళ్లింది. జూన్ 3వ…

    Continue Reading

  • Cockroach Janata Party: ఆయన రాజీనామా చేయాల్సిందే.. ఇండియా వచ్చేస్తున్నా: అభిజీత్ | | ACTPnews

    Cockroach Janata Party: ఆయన రాజీనామా చేయాల్సిందే.. ఇండియా వచ్చేస్తున్నా: అభిజీత్ | | ACTPnews

    Last Updated:Jun 02, 2026 5:35 AM IST ఈ నెల 6న తాను భారతదేశానికి రానున్నట్లు వెల్లడించారు. దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు Cockroach Janata Party: విదేశాల్లో స్థిరపడి, చేతినిండా సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునే నేటి యువతకు భిన్నంగా ఒక యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడమే…

    Continue Reading

  • Weather Alert: బలంగా తుపాను వలయం.. సముద్ర కల్లోలం.. నగరాలు జల దిగ్బంధం.. 20 సెంటీమీటర్ల వర్షం.. వాతావరణ అలర్ట్! | | ACTPnews

    Weather Alert: బలంగా తుపాను వలయం.. సముద్ర కల్లోలం.. నగరాలు జల దిగ్బంధం.. 20 సెంటీమీటర్ల వర్షం.. వాతావరణ అలర్ట్! | | ACTPnews

    కేరళలోని అనేక జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్: వాతావరణ శాఖ తాజా మ్యాపులు, ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తున్న ప్రత్యక్ష వాతావరణ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళ తీరాన్ని పూర్తి స్థాయిలో తాకనున్నాయి. కానీ నైరుతీ గాలుల రాకకు ముందే, మేఘాలు తమ పట్టును బిగించాయి. జూన్ 3, 4 తేదీలలో, మల్లప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, ఇడుక్కి వంటి కేరళలోని సున్నితమైన జిల్లాల్లో భారీ నుంచి అతి…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed