Category: World

All word Telugu news updates

  • Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలవుతోందా? మమతా బెనర్జీకి 73 మంది ఎమ్మెల్యేల షాక్! | | ACTPnews

    Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలవుతోందా? మమతా బెనర్జీకి 73 మంది ఎమ్మెల్యేల షాక్! | | ACTPnews

    పశ్చిమ బెంగాల్ తిరుగుబాటు: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోని అంతర్గత కలహాలు ఇప్పుడు పూర్తిగా అదుపుతప్పాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, పార్టీ నాయకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కోల్‌కతాలోని రాణి రస్మోని అవెన్యూలో వీధి పోరాటానికి దిగిన మమతా బెనర్జీ, ఇప్పుడు తన సొంత పార్టీలోనే ఒంటరి అయిపోయారు. మంగళవారం నిర్వహించిన ఈ ‘మహాధర్నా’ టీఎంసీలోని తీవ్రమైన అంతర్గత కలహాలను ప్రపంచం…

    Continue Reading

  • Gun Fire: అమెరికాలో కాల్పుల కలకలం.. అనుమానితుడితో సహా ఏడుగురు మృతి | | ACTPnews

    Gun Fire: అమెరికాలో కాల్పుల కలకలం.. అనుమానితుడితో సహా ఏడుగురు మృతి | | ACTPnews

    Last Updated:Jun 02, 2026 7:41 AM IST ఒక నివాసంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు మొదటి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు, అత్యవసర వైద్య సిబ్బంది (EMS) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గన్ ఫైరింగ్ Gun Fire: అమెరికాలోని అయోవా రాష్ట్రం మస్కటీన్ నగరంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ఈ కాల్పుల…

    Continue Reading

  • Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు.. హామీ నెరవేర్చిన బెంగాల్.. ఇక అన్ని రాష్ట్రాల్లో తప్పదా? | | ACTPnews

    Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు.. హామీ నెరవేర్చిన బెంగాల్.. ఇక అన్ని రాష్ట్రాల్లో తప్పదా? | | ACTPnews

    త్వరలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు పథకం హామీ తెరపైకి రావచ్చు. అదే జరిగితే.. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దీనికి మరింత క్రేజ్ పెరుగుతుంది. కుటుంబమైనా, సమాజమైనా, రాష్ట్రమైనా, దేశమైనా.. మహిళలు అడుగులు ముందుకు వేస్తేనే, అసలైన అభివృద్ధి ఉంటుంది. అందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణ…

    Continue Reading

  • Annamalai: మాజీ IPS అన్నామలై రూపంలో బీజేపీకి ఎదురుదెబ్బ..? తమిళనాడులో సింగం సొంత పార్టీకి రెడీ ..! | | ACTPnews

    Annamalai: మాజీ IPS అన్నామలై రూపంలో బీజేపీకి ఎదురుదెబ్బ..? తమిళనాడులో సింగం సొంత పార్టీకి రెడీ ..! | | ACTPnews

    ప్రధాని మోదీ ‘సింగం’ బీజేపీకి ఎందుకు దూరమయ్యారు? తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలైకి, కేంద్ర నాయకత్వానికి మధ్య కొన్ని విషయాలపై చాలాకాలంగా అంతర్గత కలహాలు ఉన్నాయనే విషయాన్ని మీడియా నివేదికల ప్రకారం తెలుస్తోంది. రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో మార్పులు జరిగి, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకున్నప్పటి నుండి అన్నామలై ఆయన గట్టి మద్దతుదారులలో ఒక వింత నిశ్శబ్దం, అసంతృప్తి నెలకొన్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు, వ్యూహాల విషయంలో అన్నామలై…

    Continue Reading

  • PM Modi: ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక : ప్రధాని మోదీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    PM Modi: ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక : ప్రధాని మోదీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 02, 2026 11:06 AM IST తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని మోదీ PM Modi: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని సాకారం చేయడంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి…

    Continue Reading

  • Annamalai: తమిళ రాజకీయాల్లో అన్నామలై అస్త్రం.. కొత్త రాజకీయం మొదలవుతోందా? | | ACTPnews

    Annamalai: తమిళ రాజకీయాల్లో అన్నామలై అస్త్రం.. కొత్త రాజకీయం మొదలవుతోందా? | | ACTPnews

    ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడనప్పటికీ, ఒక పెద్ద రాజకీయ అడుగు పడబోతోందని అన్నామలై స్వయంగా పదేపదే సంకేతాలు ఇచ్చారు. తన భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాల మధ్య ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, “రెండు రోజులు ఓపిక పట్టండి” అని మద్దతుదారులను కోరారు, ఈ వ్యాఖ్య కొత్త రాజకీయ అధ్యాయంపై అంచనాలను మరింత పెంచింది. దీని సమయం కూడా చాలా కీలకం. గత కొన్ని నెలలుగా అన్నామలై రాజకీయ సందేశాలు, బీజేపీ, సంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు అతీతంగా ఆయన ఒక…

    Continue Reading

  • డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కత్తిపోటు.. షాకింగ్ ఘటన వెలుగులోకి! | | ACTPnews

    డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కత్తిపోటు.. షాకింగ్ ఘటన వెలుగులోకి! | | ACTPnews

    Last Updated:Jun 02, 2026 3:53 PM IST మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కొందరు యువకులు ఓ వృద్ధుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన.. శరీరంలో కత్తి దిగిన స్థితిలోనే సాయం కోసం రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో…

    Continue Reading

  • Ebola virus India: భారత్‌లో ఎబోలా టెన్షన్.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ | | ACTPnews

    Ebola virus India: భారత్‌లో ఎబోలా టెన్షన్.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ | | ACTPnews

    Last Updated:Jun 02, 2026 2:20 PM IST Ebola virus India: ఇండియాలో ఎబోలా కేసులు లేవు. ఇది నిజం. కాకపోతే.. ఒక కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుడటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడే సమస్య వచ్చింది. అందుకే కేంద్రం అప్రమత్తమైంది. ప్రతీకాత్మక చిత్రం కాంగో, ఉగాండా తదితర ఆఫ్రికా దేశాల్లో ఎబోలా (Ebola Virus) వ్యాధి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలాలోని అత్యంత ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ (Bundibugyo) స్ట్రెయిన్ వేగంగా…

    Continue Reading

  • Annamalai: అన్నామలై రాజీనామా.. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కి అందజేత.. సా.4కి అమిత్‌ షాతో భేటీ | | ACTPnews

    Annamalai: అన్నామలై రాజీనామా.. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కి అందజేత.. సా.4కి అమిత్‌ షాతో భేటీ | | ACTPnews

    Last Updated:Jun 02, 2026 1:53 PM IST Tamilnadu: అన్నామలై తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు సమర్పించారు. చెన్నైకి బయలుదేరే ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అన్నామలై (Image – PTI) తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు…

    Continue Reading

  • US-Iran War: చర్చలు నిలిపేస్తున్నాం.. ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చిన ఇరాన్! | | ACTPnews

    US-Iran War: చర్చలు నిలిపేస్తున్నాం.. ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చిన ఇరాన్! | | ACTPnews

    Last Updated:Jun 02, 2026 11:59 AM IST పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఇరాన్ చర్చల బృందం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్ US-Iran War: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లేబనాన్‌లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత విస్తృతం చేయడాన్ని నిరసిస్తూ.. అమెరికాతో మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను ఇరాన్ సోమవారం…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed