Category: World

All word Telugu news updates

  • అంతర్జాతీయంగా మరో సంచలనం.. తాలిబాన్లతో రష్యా డీల్.. దెబ్బకు వణికిపోతున్న పాక్.. | | ACTPnews

    అంతర్జాతీయంగా మరో సంచలనం.. తాలిబాన్లతో రష్యా డీల్.. దెబ్బకు వణికిపోతున్న పాక్.. | | ACTPnews

    Last Updated:May 29, 2026 9:19 AM IST పాకిస్తాన్ ప్రధాని ఇటీవల తాలిబాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌తో కలిసి తాలిబాన్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో రష్యా తాలిబాన్‌తో సైనిక సహకారాన్ని పెంచేందుకు ముందుకు రావడం ఇస్లామాబాద్‌కు పెద్ద షాక్‌గా మారింది. News18 రష్యా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒకప్పుడు తీవ్ర శత్రుత్వం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా ఈ రెండు దేశాలు రక్షణ సహకార ఒప్పందం…

    Continue Reading

  • India Voter List Update: SIR అవసరం ఏంటీ.. ప్రతీ పౌరుడికి దీని వల్ల లాభమా..? నష్టమా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

    India Voter List Update: SIR అవసరం ఏంటీ.. ప్రతీ పౌరుడికి దీని వల్ల లాభమా..? నష్టమా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 29, 2026 3:58 PM IST India Voter List Update: ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా అర్హులైన ప్రతీ పౌరుడికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంగా మొదలైన ప్రక్రియే సర్()స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ. దేశంలోని ప్రతి ఓటరు జాబితా శుద్ధికి ‘సర్‌’ (SIR) ఒక అస్త్రం పని చేస్తుంది. India Voter List SIR భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈదేశంలో జీవించే…

    Continue Reading

  • Karnataka Politics: రాహుల్‌తో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడికి మంత్రి పదవి డిమాండ్? | | ACTPnews

    Karnataka Politics: రాహుల్‌తో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడికి మంత్రి పదవి డిమాండ్? | | ACTPnews

    Last Updated:May 29, 2026 12:24 PM IST ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. News18 కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ…

    Continue Reading

  • Supreme Court on prostitution: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | | ACTPnews

    Supreme Court on prostitution: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | | ACTPnews

    Last Updated:May 29, 2026 1:55 PM IST సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పోలీసు యంత్రాంగం, అధికారులూ.. సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలనీ, వారి గోప్యతను కాపాడాలని స్పష్టం చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్‌లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదనీ, మీడియాకు లీక్ చేయకూడదని ఆదేశించింది. supreme court మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని…

    Continue Reading

  • Supreme Court: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. హైకోర్టు తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్ | | ACTPnews

    Supreme Court: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. హైకోర్టు తీర్పులకు 3 నెలల డెడ్‌లైన్ | | ACTPnews

    Last Updated:May 29, 2026 12:32 PM IST ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కలిసి ఈ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు తప్పనిసరిగా ప్రకటించాలని స్పష్టం చేసింది. supreme court సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల పనితీరుపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాలను అరికట్టేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్…

    Continue Reading

  • Twisha Death Case: సంచలనం సృష్టించిన ట్విషా కేసులో సీబీఐ కీలక అడుగు..‘టన్నెల్ వ్యూ’ టెక్నిక్‌తో దర్యాప్తు | | ACTPnews

    Twisha Death Case: సంచలనం సృష్టించిన ట్విషా కేసులో సీబీఐ కీలక అడుగు..‘టన్నెల్ వ్యూ’ టెక్నిక్‌తో దర్యాప్తు | | ACTPnews

    న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ప్రత్యేక సాంకేతిక విధానంతో ట్విషా మరణానికి ముందు జరిగిన ప్రతి ఘటనను నిమిషానికోసారి డిజిటల్ రూపంలో తిరిగి నిర్మించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. సంఘటన జరిగిన ఇంట్లోని గదుల అమరిక, ఆమె కదలికలు, ఇంట్లోకి ఎవరు వెళ్లారు, ఎప్పుడు బయటకు వచ్చారు వంటి వివరాలను సమగ్రంగా విశ్లేషించనున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ డేటా, వై-ఫై లాగ్స్, ఇంటర్నెట్ వినియోగ సమాచారం, కాల్ డీటెయిల్ రికార్డులు (CDRs),…

    Continue Reading

  • Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? | | ACTPnews

    Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? | | ACTPnews

    బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు వేగంగా చోటుచేసుకోవడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా గురువారం ఉదయం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కీలక అల్పాహార సమావేశంపై అందరి దృష్టి నిలిచింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, సీనియర్ నేతలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం రాజకీయ మార్పులపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. పార్టీ…

    Continue Reading

  • Karnataka Politics: సీఎం సిద్ధరామయ్య రాజీనామాపై సస్పెన్స్.. డీకే ఇంకా వేచిచూడాల్సిందే! | | ACTPnews

    Karnataka Politics: సీఎం సిద్ధరామయ్య రాజీనామాపై సస్పెన్స్.. డీకే ఇంకా వేచిచూడాల్సిందే! | | ACTPnews

    డి.కె. శివకుమార్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవడానికి అనేక పరిపాలనా, రాజకీయ కారణాలు ఉన్నాయి. అందువల్ల, ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు మరింత సమయం కావాలని అంటున్నారు. అసలు, డి.కె. శివకుమార్ ఈరోజే ముఖ్యమంత్రి ఎందుకు కాలేరు? కారణాలు చూడండి. గవర్నర్ హఠాత్తుగా ముంబైకి బయలుదేరారు! మొదటి కారణం గవర్నర్ ముంబై పర్యటన. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించడం, కొత్త ముఖ్యమంత్రిని ఆహ్వానించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

    Continue Reading

  • Karnataka: సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్.. కర్ణాటక రాజకీయాల్లో కీలక సన్నివేశం.. | | ACTPnews

    Karnataka: సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్.. కర్ణాటక రాజకీయాల్లో కీలక సన్నివేశం.. | | ACTPnews

    Last Updated:May 28, 2026 10:55 AM IST బెంగళూరులో జరిగిన ఒక అల్పాహార సమావేశంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశీర్వాదం కోసం కౌగిలించుకుని, ఆ తర్వాత పాదాలకు నమస్కరిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్యను కలిసిన డీకే శివకుమార్ (ఫోటోలు: సీఎన్ఎన్-న్యూస్18) కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార నివాసంలో జరిగిన కీలక అల్పాహార సమావేశంలో…

    Continue Reading

  • Karnataka: సీఎం కుర్చీకి గుడ్‌బై చెప్పిన సిద్దరామయ్య.. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన | | ACTPnews

    Karnataka: సీఎం కుర్చీకి గుడ్‌బై చెప్పిన సిద్దరామయ్య.. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన | | ACTPnews

    Last Updated:May 28, 2026 11:16 AM IST కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు తన మంత్రివర్గ సహచరులకు తెలియజేయడంతో, రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ మార్పునకు నాంది పడింది. (ఫైల్ ఫోటో: పీటీఐ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన మంత్రివర్గ సహచరులకు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రధాన నాయకత్వ మార్పు ప్రారంభమైనట్లు సంకేతం అందింది. హైకమాండ్ ఆదేశాల మేరకు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed