CM Chandrababu Naidu Attends 'Praja Vedika' | ప్రజా వేదిక వేదికగా సీఎం అభివృద్ధి గర్జన | ACTPnews

CM Chandrababu Naidu Attends 'Praja Vedika' | ప్రజా వేదిక వేదికగా సీఎం అభివృద్ధి గర్జన



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా పామిడిముక్కల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 22 నెలలుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా తమ ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తోందని పేర్కొన్నారు. మేడే సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 62,47,000 మంది లబ్ధిదారులకు ₹63,188 కోట్ల సంక్షేమ సాయం అందించామని సీఎం స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed