ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన విజ్ఞాన కేంద్రంలో స్కూల్ విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం స్వయంగా మట్టితో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేశారు. ప్రతి సీడ్ బాల్కు ఒక మొక్కను సృష్టించగలిగే అద్భుత శక్తి ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పర్యావరణ సందేశం మరియు ఈవెంట్ లైవ్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.
Source link
Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Dhandha Series: దొరసాయి ‘ధంధా’ సిరీస్ రివ్యూ.. 64 నిమిషాల రా అండ్ రస్టిక్ రైడ్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Anupama Parameswaran: ‘నా సోషల్ మీడియా.. నా ఇష్టం’.. సంచలనం రేపుతున్న అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Sheikh Hasina: అజ్ఞాతం వీడుతున్న షేక్ హసీనా.. ఆగస్టు 5న ప్రజల ముందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని! | | ACTPnews
-

Jana Nayakudu Movie: డిజాస్టర్ టాక్తో రికార్డులు తిరగరాస్తున్న విజయ్.. 10 రోజుల్లో ‘జన నాయకుడు’ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







