Devineni Avinash | రేషన్ బియ్యం మాఫియాపై దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Devineni Avinash | రేషన్ బియ్యం మాఫియాపై దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు



విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శల దాడి పెంచారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనికి ఎంపీ కార్యాలయమే అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 లక్షలు, ఎంపీకి కోటి రూపాయలు కమీషన్లు ముట్టజెపుతూ పేదల నోటి కాడ కూడును దోచుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బియ్యం దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ తీరు వల్ల విజయవాడ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *