‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) వేడుకలో కథానాయకుడు ఫహద్ ఫాజిల్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం అనే లైన్ వినగానే చాలా కొత్తగా అనిపించింది. రాజమౌళి గారు సమర్పిస్తున్నారని తెలియగానే వెంటనే ఒప్పుకున్నాను” అని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు, ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ సారా నటనను అభినందిస్తూ, అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Source link
Fahadh Faasil Speech : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఫహాద్ ఫాజిల్ అదిరిపోయే స్పీచ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Impure Movie: టెక్ ఉద్యోగం నుంచి సినిమా రంగంలోకి.. ‘ఇంప్యూర్’తో వారాహి మల్లిపాముల సంచలన ఎంట్రీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Hyderabad: తాగింది ఒక్క బీరు.. బిల్లేమో రూ.29,844! డేటింగ్ యాప్‌తో వల.. పబ్‌కు పిలిచి నిలువుదోపిడీ | తెలంగాణ వార్తలు | ACTPnews
-

SS Rajamouli: సెట్స్‌లో దర్శకధీరుడు.. ఇంట్లో మాత్రం ‘హోమ్ మినిస్టర్’ మాటే వినాల్సిందే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-








