Fahadh Faasil Speech : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఫహాద్ ఫాజిల్ అదిరిపోయే స్పీచ్! | ACTPnews

Fahadh Faasil Speech : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఫహాద్ ఫాజిల్ అదిరిపోయే స్పీచ్!



‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) వేడుకలో కథానాయకుడు ఫహద్ ఫాజిల్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం అనే లైన్ వినగానే చాలా కొత్తగా అనిపించింది. రాజమౌళి గారు సమర్పిస్తున్నారని తెలియగానే వెంటనే ఒప్పుకున్నాను” అని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు, ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ సారా నటనను అభినందిస్తూ, అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports