మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “పెద్ది” (Peddi). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయవాడలో జరిగిన ఈ చిత్ర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు జగపతి బాబు (Jaggu Bhai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను పోషించిన ‘అప్పల సూరి’ పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అని, తనకు ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబుకు ధన్యవాదాలు తెలిపారు.#JagapathiBabu #ramcharan #Peddi
Source link
Jagapathi Babu | 'అప్పల సూరి' నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Festival Trains: పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్… ఈ రూట్లో మరిన్ని దసరా, దీపావళి రైళ్లు | | ACTPnews
-

చెక్కుల దొంగతనం ఆరోపణలపై నటి అంబిక ఫైర్.. అసలు నిజం ఇదేనంటూ క్లారిటీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

తిరుమలలో 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు.. 26న గరుడ వాహనంపై శ్రీవారు..! tirumala-will-entertain-with-devotion | | ACTPnews
-

Chiranjeevi: మెగాస్టార్ @48 ఏళ్లు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Hyderabad: క్యాబ్ ఎక్కుతుంటే కిస్ పెట్టడం ఏంట్రా.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగినికి తీవ్ర అవమానం | ట్రెండింగ్ | ACTPnews






