Kangana Ranaut | నేను సంఘీగా మారాలనుకుంటున్నా.. కంగనా కామెంట్స్ వైరల్! | ACTPnews

News18 Telugu



బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన సోషల్ మీడియా వేదికగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన పాత జీవితానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో తాను ఒక ‘మోడరేట్ హిందువు’గా ఉండేదాన్నని, అయితే ఇప్పుడు బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా చైతన్యవంతమైన ‘అవేకెన్డ్ హిందువు’గా (Awakened Hindu) మారానని తెలిపారు. సమాజంలో ఇతరులు సిద్ధాంతాలు మార్చుకుంటే అంగీకరించేవారు.. హిందూ మహిళల విషయంలోనే ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *