KD: The Devil Movie Trailer: 'KD: ది డెవిల్' మూవీ ట్రైలర్ రిలీజ్.. రక్తం ఏరులై పారిందిగా..! | ACTPnews

KD: The Devil Movie Trailer: 'KD: ది డెవిల్' మూవీ ట్రైలర్ రిలీజ్.. రక్తం ఏరులై పారిందిగా..!



కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘KD: ది డెవిల్’. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ట్రైలర్ మాత్రం మాములుగా లేదు. పీరియాడిక్ సెటప్‌లో రివేంజ్ గ్యాంగ్‌స్టర్ కాన్సెప్ట్‌తో సినిమా తీసినట్లు క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్ చాలా షాట్స్ మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. రక్తం మాత్రం ఏరులై పారింది. శిల్పా శెట్టి, సంజయ్ దత్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మరికొన్నిగంటల్లో రిలీజ్ కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *