సెప్టెంబర్ 25న జరిగే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకలకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. వాహనం (ట్రాలీ) వెల్డింగ్ పనులు నేటి నుంచే ప్రారంభమయ్యాయని, సెప్టెంబర్ 24 అర్ధరాత్రికి భక్తుల దర్శనాలు నిలిపివేస్తామని కమిటీ సభ్యుడు రాజ్కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 25 ఉదయం శోభాయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకల్లా హుస్సేన్సాగర్లో నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.#KhairatabadGanesh #GaneshImmersion2026 #GaneshChaturthi #Hyderabad
Source link
Khairatabad Ganesh Immersion : నిమజ్జనానికి ఖైరతాబాద్ గణేష్ రెడీ …దర్శనాలు బంద్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

The Paradise Movie: థియేటర్లో ఇక సర్వపిండి కూడా.. ‘ది ప్యారడైజ్’తో కొత్త ట్రెండ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Rashmika Mandanna: ‘మైసా’తో రికార్డులు తిరగరాస్తున్న రష్మిక మందన్నా.. వామ్మో ఆ వ్యూస్ ఏంట్రా బాబూ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Hanuman Ansh Movie: ‘టాక్సిక్’ను దాటేసిన ‘హనుమాన్ అంశ్’.. రూ.366 కోట్లతో సంచలనం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








