యంగ్ హీరో విరాజ్ అశ్విన్, రెజీనా కాసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో వస్తున్న కొత్త సినిమా ‘మరీచిక’ (Mareechika). సతీష్ కాసెట్టి దర్శకత్వంలో చిలకా ప్రోడక్షన్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, మేఘన చిలకా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సస్పెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ట్రైలర్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అనుపమ పరమేశ్వరన్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది.
Source link
Mareechika Trailer: అనుపమ పరమేశ్వరన్ మరీచిక ట్రైలర్ చూశారా? వెరీ ఇంట్రెస్టింగ్ భయ్యా.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

తొలి అణుబాంబుకు చేరువలో ఇరాన్? ఒప్పందం రద్దు దిశగా టెహ్రాన్.. పశ్చిమ దేశాల్లో తీవ్ర ఆందోళన! | | ACTPnews
-

కష్టకాలంలో భారత్‌కు రష్యా అండగా నిలిచింది.. ఆ బంధాన్ని మరువలేం: విదేశాంగ మంత్రి జైశంకర్! | | ACTPnews
-

Samantha: మహిళల సమస్యలపై సమంత సంచలన పోస్ట్.. సమాజాన్ని ప్రశ్నించేలా మెసేజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన.. 85 పతకాలతో నాలుగో స్థానం.. భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ ప్రశంసలు! | | ACTPnews
-

IND vs WI: మంగళవారం నుంచే విండీస్‌తో టీ20 సమరం.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇదే! | క్రీడా వార్తలు | ACTPnews






