Mareechika Trailer: అనుపమ పరమేశ్వరన్ మరీచిక ట్రైలర్ చూశారా? వెరీ ఇంట్రెస్టింగ్ భయ్యా.. | ACTPnews

Mareechika Trailer: అనుపమ పరమేశ్వరన్ మరీచిక ట్రైలర్ చూశారా? వెరీ ఇంట్రెస్టింగ్ భయ్యా..



యంగ్ హీరో విరాజ్ అశ్విన్, రెజీనా కాసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో వస్తున్న కొత్త సినిమా ‘మరీచిక’ (Mareechika). స‌తీష్ కాసెట్టి ద‌ర్శ‌క‌త్వంలో చిల‌కా ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రాజీవ్ చిల‌కా, మేఘ‌న చిల‌కా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సస్పెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది. ట్రైలర్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అనుపమ పరమేశ్వరన్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed