భారత పర్యటనకు వచ్చిన జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి సనాయె తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఘన స్వాగతం పలికారు. 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల ప్రధానులు కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హిందీలో ప్రసంగిస్తూ.. జపాన్ ప్రధాని తకాయిచిని తన “చిన్న చెల్లెలు” (మేరీ ఛోటీ బెహెన్) అని సంబోధించి అందరినీ ఆకట్టుకున్నారు. దీనికి స్పందించిన తకాయిచి, తామిద్దరం అన్నచెల్లెళ్లలా ఈ ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్తామని సంతోషం వ్యక్తం చేశారు.
Source link
PM Modi Calls Japanese PM Sanae Takaichi His Younger Sister : ఆమె నా అందమైన చిన్న చెల్లెలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Netflix: సౌత్ సినిమాలపై నెట్ఫ్లిక్స్ భారీ ప్లాన్.. ప్రతి వారం ఓ కొత్త సినిమా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Modern Missamma: ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. పెళ్లి వద్దంటున్న హీరోయిన్.. సాంగ్ అదిరిపోయిందిగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Yami Gautam: దసరా బరిలో యామి గౌతమ్ ‘నయ్య నవెల్లి’.. పోస్టర్ ఈ రేంజ్లో ఉందేంట్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Venkatesh: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ లాక్.. అదేం టైటిల్ అనీల్ బ్రో.. నీ రూటే సెపరేట్..! | ACTPnews






