Ponnam Prabhakar | మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే | ACTPnews

Ponnam Prabhakar | మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే



జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అన్న వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అంతే ఘాటుగా ప్రతీకారం తీర్చుకున్నారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం.. “మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే! ఉద్యమాలు చేసి సాధించుకున్న 4 కోట్ల మంది తెలంగాణ వాసుల కన్నతండ్రుల జాగీరిది. అంతేకాని ఇది నీ అయ్య జాగీర్ కాదు పవన్ కళ్యాణ్” అంటూ అత్యంత పరుషమైన పదజాలంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed