Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌కు ఆ వివాదంతో సంబంధం లేదు.. బాధితురాలి కీలక వ్యాఖ్యలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై నమోదైన కేసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో 15 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం.

News18
News18

విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై నమోదైన కేసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో 15 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారనే ఆరోపణలు కూడా వెలుగులోకి రావడంతో విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా బాధితురాలు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports