Shavukaru Janaki: సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ICUలో వెంటిలేటర్‌పై చికిత్స! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

[ad_1]

Last Updated:

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం గత రాత్రి క్షీణించడంతో వైద్యులు ICUకి తరలించినట్లు తెలుస్తుంది.

News18
News18

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం గత రాత్రి క్షీణించడంతో వైద్యులు ICUకి తరలించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

[ad_2]

Source link

One response to “Shavukaru Janaki: సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ICUలో వెంటిలేటర్‌పై చికిత్స! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews”

  1. saldo188 Avatar

    [7361]Saldo188: Login Daftar Slot Gacor Dana Tanpa Potongan,Saldo188 menyediakan akses login dan daftar mudah. Mainkan slot gacor dana tanpa potongan serta cara main baccarat online. Download apk casino android sekarang. visit: saldo188

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports