Short Film Heroines: షార్ట్ ఫిలింస్ చేసి టాలీవుడ్‌ను ఏలుతున్న 8 మంది హీరోయిన్‌లు.. ఈ బ్యూటీ ఏకంగా రూ.100 కోట్ల సినిమా చేసింది..! | | ACTPnews

Short Film Heroines: షార్ట్ ఫిలింస్ చేసి టాలీవుడ్‌ను ఏలుతున్న 8 మంది హీరోయిన్‌లు.. ఈ బ్యూటీ ఏకంగా రూ.100 కోట్ల సినిమా చేసింది..! |


వైష్ణవి చైతన్య:
బేబి సినిమాతో సెన్సేషన్ డెబ్యూ ఇచ్చిన వైష్ణవి చైతన్య కూడా షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చింది. క్షణం ఒక యుగం, మిస్సమ్మ, ప్రియతమా, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇలా చాలా షార్ట్ ఫిలింస్ చేసింది. ఓ వైపు షార్ట్ ఫిలింస్ చేస్తూనే.. మరోవైపు టచ్ చేసి చూడు, అలా వైకుంఠపురంలో, రంగ్‌దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేసింది. ఇక బేబి సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఆ బ్యూటీ లవ్‌మీ, జాక్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె నటించిన ఎపిక్ రిలీజ్‌కు రెడీగా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports