Special Trains: దసరా పండక్కి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్… కొత్త స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన రైల్వే | | ACTPnews

South Central Railway festival special trains 2026, Dussehra special trains, Hyderabad to Delhi special train October 2026, Secunderabad Sirpur Kaghaznagar train timings, Yadadri railway station new stoppage, దసరా స్పెషల్ రైళ్లు 2026, తెలంగాణ పండుగ ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ రైలు వివరాలు, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ రైలు సమయాలు, యాదాద్రి రైల్వే స్టేషన్ కొత్త హాల్ట్, గుంటూరు వికారాబాద్ రైలు టైమింగ్స్

యశ్వంత్‌పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు 06540 నంబర్‌తో మరో వన్‌వే ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 9న రాత్రి 10.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, అక్టోబర్ 12న తెల్లవారుజామున 4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, వాడి, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, దౌండ్, అహిల్యానగర్, కోపర్‌గావ్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బాందా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులోనూ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports