పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి టబు పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీలో టబు గౌరీ హెగ్డే అనే పవర్ ఫుల్ డిప్యూటీ కమీషనర్ పాత్రలో నటించింది. ‘బస్తీ ఏమైనా మీ బాబుదా..’, ‘మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం ఆ తర్వాత మాట్లాడతాం..’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో వీడియో మాములుగా లేదు.
Source link
Tabu: పవర్ ఫుల్ డిప్యూటీ కమీషనర్‌గా టబు.. 'స్లమ్ డాగ్' స్పెషల్ గ్లింప్స్ మాములుగా లేదుగా..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Bigg Boss 10 Telugu: కామనర్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు.. హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజే అపూర్వ జాక్ పాట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Chiranjeevi: ఇదిగో విశ్వంభర రిలీజ్ డేట్.. మెగా ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండి..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

The Paradise Collections: ది ప్యారడైజ్ తొలి రోజు కలెక్షన్స్ చూశారా? నాని కెరీర్ లోనే ఈ సినిమా స్పెషల్ అంతే.. | | ACTPnews








