Tag: Reddy

  • Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | ACTPnews

    Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | ACTPnews

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆయన విమర్శించారు. లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదని, కాళేశ్వరంపై చర్చ పెట్టిన ప్రభుత్వం విద్యుత్ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. “మీరు ఎన్ని విచారణలు చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ మోడీ…

    Continue Reading

  • Jeevan Reddy Protest | రైతులతో కలిసి హైవేపై జీవన్ రెడ్డి ధర్నా..! | ACTPnews

    Jeevan Reddy Protest | రైతులతో కలిసి హైవేపై జీవన్ రెడ్డి ధర్నా..! | ACTPnews

    మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బుధవారం (మే 6, 2026) ఉద్రిక్తత నెలకొంది. అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రెడ్డితో కలిసి జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించడంతో…

    Continue Reading

  • Sajjala Ramakrishna Reddy Strong Counter to Chandrababu & Lokesh | మీ రాజకీయ సమాధి ఖాయం! | ACTPnews

    Sajjala Ramakrishna Reddy Strong Counter to Chandrababu & Lokesh | మీ రాజకీయ సమాధి ఖాయం! | ACTPnews

    వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్లు గుర్తుపెట్టుకోవాలని.. వారిని రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. లోకేష్ గతంలో గెలవకుండానే దొడ్డిదారిన వచ్చి మంత్రి అయ్యారని, ఇప్పుడు డిఫక్టో చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే తమను ‘గొడ్డలి పార్టీ’ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. Source link

    Continue Reading

  • Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని చెబుతున్నారు.. కానీ నేను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను” అని హరీశ్ రావు అన్నారు. నెల రోజులుగా వడ్లు కొనడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, 44 డిగ్రీల ఎండలో…

    Continue Reading

  • Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews

    Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గారిపై బండి సంజయ్ వాడిన భాష అభ్యంతరకరమని, ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటేనే తాము కూడా వెనక్కి తగ్గుతామని స్పష్టం చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని, అలాగే క్రిశాంక్ మీద పెట్టిన అక్రమ…

    Continue Reading

  • CM Revanth Reddy: కాలేజీ రోజుల్లో ఆ స్టార్ హీరోలు నాతో బీర్లు తాగేవారు.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి | | ACTPnews

    CM Revanth Reddy: కాలేజీ రోజుల్లో ఆ స్టార్ హీరోలు నాతో బీర్లు తాగేవారు.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి | | ACTPnews

    ఆ సమయంలో హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన కొందరు అగ్ర హీరోలు లేదా రాయల్ ఫ్యామిలీస్, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ల పేర్లను నెటిజన్లు ఊహిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క హీరో పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి ఇలా సరదాగా వ్యాఖ్యానించినప్పటికీ, చిత్ర పరిశ్రమతో ఆయనకు అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్…

    Continue Reading

  • Revanth Reddy Demands For Women's Reservation Bill | కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్! | ACTPnews

    Revanth Reddy Demands For Women's Reservation Bill | కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్! | ACTPnews

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం వెలుపల ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం మెలికలు పెట్టకూడదని, ఈ బిల్లుకు కాంగ్రెస్ మరియు ఇండియా (INDIA) కూటమి పూర్తి మద్దతు…

    Continue Reading

  • SV Krishna Reddy: సమాజానికి‌ మంచి‌  మనుషులు అవసరం -ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి | | ACTPnews

    SV Krishna Reddy: సమాజానికి‌ మంచి‌  మనుషులు అవసరం -ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి | | ACTPnews

    Last Updated:Dec 27, 2020 4:26 PM IST SV Krishna Reddy: వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం ఫిల్ం నగర్ లోని తాజ్ మహాల్ హోటల్‌లో.. వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.…

    Continue Reading

  • David Reddy: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డేవిడ్ రెడ్డి టీజర్.. పీక్స్ అంతే..! | ACTPnews

    David Reddy: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డేవిడ్ రెడ్డి టీజర్.. పీక్స్ అంతే..! | ACTPnews

    మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా డేవిడ్ రెడ్డి. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి రక్తాక్షరాల కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బ్రిటిషర్ల అరాచకాలను, వాళ్ల అణచివేతను ఎదిరించే ఒక పవర్‌ఫుల్ యోధుడిగా మనోజ్ లుక్, యాటిట్యూడ్ ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవగా, కథా నేపథ్యాన్ని మరింత ఎలివేట్ చేస్తూ మహాత్మా గాంధీ…

    Continue Reading

  • Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews

    Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews

    అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం కారణంగా అమెరికా, జపాన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లో కూడా ఇంధన ధరలు 40 శాతానికి పైగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. అయితే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం పడకుండా అనేక చర్యలు తీసుకుంటోందని, ఇతర…

    Continue Reading