Tag: కరడ
-

French Open: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో మెరుపు తీగ.. సంచలన ప్రదర్శనతో టైటిల్ సొంతం చేసుకున్న 19 ఏళ్ల టీనేజర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 9:05 PM IST ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన 19 ఏళ్ల ఆండ్రీవా అత్యంత పరిణతితో కూడిన ప్రదర్శన చేసింది. అద్భుత ఫామ్‌తో ఫైనల్ చేరిన ఛ్వాలిన్స్కా కలల పరుగుకు అడ్డుకట్ట వేస్తూ, తన చిన్న వయసులోనే కెరీర్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆండ్రీవా (PC: X.com) French Open: రష్యన్ టీనేజ్ టెన్నిస్ సంచలనం మిర్రా ఆండ్రీవా సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల…
-

Suryakumar Yadav: సూర్యకుమార్‌పై వేటుకు అసలు కారణం ఇదే.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 6:26 PM IST ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరించారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగానే శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. News18 భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి పూర్తిగా తొలగించడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం కీలక వివరణ ఇచ్చారు. మూడు నెలల క్రితమే దేశానికి…
-

IND vs AFG 1st Test: గిల్, రాహుల్ అద్భుత సెంచరీ.. ఆఫ్ఘన్ బౌలర్లకు చెమటలు పట్టించిన టాప్ ఆర్డర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 5:28 PM IST అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు భారీ స్కోరుతో ఆధిక్యం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ అద్భుత శతకాలతో చెలరేగడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది. News18 ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం అఫ్గానిస్తాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన…
-

చదరంగంలో సరికొత్త చరిత్ర.. నార్వే చెస్ చాంపియన్‌గా ప్రజ్ఞానంద.. అభినందించిన ప్రధాని మోదీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:06 PM IST నార్వే చెస్ టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టైటిల్ గెలుచుకున్న 20 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం భారత చెస్ రికార్డుల్లో ఒక మైలురాయి అని కొనియాడారు. News18 భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అంతర్జాతీయ చదరంగ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఆటగాడిగా ఆయన…
-

Team India T20 Squad: టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. జట్టు నుంచి సూర్యకుమార్ ఔట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 2:31 PM IST ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు బీసీసీఐ సరికొత్త టీ20 జట్లను ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసి శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డుతో జట్టులోకి వచ్చాడు. News18 టీ20 జట్టులో బీసీసీఐ ఊహించని మార్పులు చేసింది. ఈ నెల చివర్లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లతో జరగాల్సిన టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఇక…
-

PM Modi: త్వరలోనే ఒలింపిక్స్ వేదికపై యోగాసన క్రీడ.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 10:59 AM IST గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ క్రీడ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. News18 సాంప్రదాయక యోగా ప్రక్రియ ఇప్పుడు పోటీ క్రీడగా రూపాంతరం చెందడం ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో యోగాసన క్రీడ ఒలింపిక్స్ వంటి…
-

KS Bharat: షాకిచ్చిన తెలుగు క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై.. కోహ్లీ, రోహిత్, ద్రావిడ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 8:53 PM IST 2023లో ఆస్ట్రేలియాపై నాగపూర్‌లో టెస్ట్ అరంగేట్రం చేశారు. ఆయన తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌పై స్వంత గడ్డ అయిన వైజాగ్‌లో ఆడారు. మొత్తంగా 12 ఇన్నింగ్స్‌లలో 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. కేఎస్ భరత్ (ఫైల్ ఫోటో) KS Bharat: భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (KS Bharat) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.…
-

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఆప్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌కు దూరం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 11:56 AM IST హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా జూన్ 13 నుంచి ఆప్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మ్యాచ్ చివర్లో తొడ వెనుక కండరాల గాయమైన విషయం తెలిసిందే. జూన్ 13, 17, 20 తేదీల్లో ఈ మూడు వన్డే మ్యాచులు జరగనున్నాయి. News18 ఆప్ఘనిస్థాన్‌తో జూన్ 13 నుంచి జరగబోయే మూడు…
-

FIFA World Cup 2026: భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లు ఎలా చూడాలంటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 11:28 AM IST అలాగే డిజిటల్ వీక్షకుల కోసం ‘జీ5’ (Zee5) ఓటీటీ యాప్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన తర్వాత మళ్లీ ఉత్తర అమెరికా ఖండంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను భారత అభిమానులు వీక్షించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. PC: X.com FIFA World Cup 2026: భారతదేశంలో ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ (FIFA World Cup 2026) ప్రత్యక్ష ప్రసారాలపై…
-

RCB vs GT Final IPL 2026: ఐపీఎల్ 2026 విజేత బెంగళూరు.. వరుసగా రెండోసారి థ్రిల్లింగ్ విక్టరీ!.. ఈసాలా కప్ నందే! | క్రీడా వార్తలు | ACTPnews
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో గుజరాత్ ఇచ్చిన 156 పరుగుల టార్గెట్‌ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి ఒత్తిడికి లోనైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు కుంచించుకుపోయింది.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











