Tag: తలగణ

  • Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

    Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

    రామచందర్ రావు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందన్నారు. హైదరాబాద్‌లో తాగునీరు, కాలుష్య నియంత్రణ, వర్షాల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ——– 2.అరెస్ట్‌కు నేను సిద్ధం ప్రొఫెసర్ నాగేశ్వర్ తనపై నమోదైన కేసుల విషయంలో తాను…

    Continue Reading

  • Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews

    Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews

    సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని.. రాజస్థాన్ ప్రభుత్వం కేవలం భూమి మాత్రమే ఇస్తూ పెట్టుబడి పెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి…

    Continue Reading

  • Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 26, 2026 3:53 PM IST క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. దగ్దమవుతున్న బస్సు Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మంగళవారం మధ్యాహ్నం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ సమీపంలో ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైందని…

    Continue Reading

  • Shamshabad Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వీధి కుక్క హల్చల్.. టేబుల్‌పై నిలబడి మిగిలిపోయిన ఫుడ్ తిన్న కుక్క! స్పందించిన అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Shamshabad Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వీధి కుక్క హల్చల్.. టేబుల్‌పై నిలబడి మిగిలిపోయిన ఫుడ్ తిన్న కుక్క! స్పందించిన అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 26, 2026 4:35 PM IST వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగే ఇటువంటి ప్రతిష్టాత్మక హబ్‌లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫుడ్ తింటోన్న వీధి కుక్క Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో చోటుచేసుకున్న ఒక విస్తుపోయే ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయం లోపల…

    Continue Reading

  • Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష.. కోర్టు సంచలన తీర్పు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష.. కోర్టు సంచలన తీర్పు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 6:00 AM IST ఏడేళ్ల అబ్దుల్ వహీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ఏలియాస్ హిజాన్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మండల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. ఈ నేరంలో నిందితుడికి సహకరించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: ఆర్థిక లావాదేవీల గొడవలు చివరకు ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్న దారుణ ఘటనలో మేడ్చల్-మల్కాజిగిరి 3వ అదనపు కోర్టు కీలక…

    Continue Reading

  • Hyderabad: ట్రేడింగ్ పేరిట భారీ మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 కోట్లు స్వాహా | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: ట్రేడింగ్ పేరిట భారీ మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 కోట్లు స్వాహా | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 6:23 AM IST తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సామాన్యులనే కాకుండా అధిక విద్యావంతులైన ఐటీ ఉద్యోగులను కూడా తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఆన్‌లైన్…

    Continue Reading

  • Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

    Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

    తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ——– 2. ఇందిరమ్మరాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్…

    Continue Reading

  • Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 25, 2026 6:08 PM IST రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు రూ. 13,600 కోట్ల ఫైనాన్స్ Hyderabad: హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక…

    Continue Reading

  • Hyderabad: 60 తులాల బంగారం, 20 కిలోల వెండి.. హైదరాబాద్‌లో నేపాలీ దొంగల బీభత్సం | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: 60 తులాల బంగారం, 20 కిలోల వెండి.. హైదరాబాద్‌లో నేపాలీ దొంగల బీభత్సం | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 14, 2026 4:44 AM IST జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. నేపాలీ ముఠా సభ్యులు ఒక విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి, సుమారు 60 తులాల బంగారం, 20 కిలోల వెండిని దోచుకెళ్లారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నమ్మినవారే నట్టేట ముంచారు. ఇంట్లో పని మనుషులుగా చేరి, యజమానుల నమ్మకాన్ని గెలుచుకుని, చివరకు పక్కా పథకం ప్రకారం భారీ దోపిడీకి పాల్పడ్డారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా…

    Continue Reading

  • Hyderabad: ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అరాచకం.. అబార్షన్ చేయించి చివరకు అరెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అరాచకం.. అబార్షన్ చేయించి చివరకు అరెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 14, 2026 8:39 AM IST ఆమె జీవితంతో ఆడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి, సదరు కానిస్టేబుల్‌ను మోసగించిన ఎస్సై సన్నెదాన సురేశ్‌ను కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సమాజంలో చట్టాన్ని కాపాడూతూ, మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఒక బాధ్యతాయుతమైన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) దారి తప్పాడు. తన వద్దే పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో లోబర్చుకుని, ఆమె…

    Continue Reading