Tag: నన
-

Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్‌కు అనారోగ్యం..! | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల బాధితురాలు హర్షవీణ బుధవారం విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “ఒక దరిద్రుడు నడిరోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేత్తోనే పని చెప్తా” అని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకుండానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆమె ప్రశ్నించారు.…
-

Nasir Best: ‘నేనే జీసస్.. నేనే ఒసామా బిన్ లాడెన్’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడి గురించి షాకింగ్ నిజాలు | | ACTPnews
Last Updated:May 24, 2026 10:35 AM IST వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని నసీర్ బెస్ట్‌గా పోలీసులు గుర్తించారు. బెస్ట్ గురించి పోలీసులు పాత వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. అవేంటో మీరూ తెలుసుకోండి నసీర్ బెస్ట్ Nasir Best: అమెరికా దేశాధినేత అధికారిక నివాసమైన వైట్ హౌస్ వెలుపల మే 23, శనివారం రాత్రి జరిగిన సంచలన కాల్పుల ఘటనకు సంబంధించిన మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సెక్యూరిటీ…
-

Trump | ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews
ఇజ్రాయెల్ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సెగలు రేగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని అధికార కూటమిలో తీవ్ర సంక్షోభం నెలకొనడం, ఆయన పదవికే ముప్పు వచ్చేలా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటంతో ట్రంప్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జోక్ చేస్తూ.. “ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. బహుశా…
-

Stalin’s Bold Video: “అవును.. నేను మా నాన్న కంటే డేంజర్! స్టాలిన్ సంచలన వీడియో! | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు సీఎం ఎం.కె. స్టాలిన్ విడుదల చేసిన వీడియో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. “2021 ఎన్నికల సమయంలో స్టాలిన్.. కరుణానిధి కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని కొందరు విమర్శించారు. కరుణానిధి గారితో నన్ను నేను ఎప్పుడూ పోల్చుకోలేను.. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, గొప్ప నాయకుడు. అయితే, నన్ను ఆయన కంటే డేంజర్ అని పిలిచినప్పుడు నాకో విషయం గుర్తొస్తుంది.. తమిళనాడుకు ద్రోహం చేయాలని చూసేవారికి, మా…
-

El Nino Effect: 150 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టబోతున్న సూపర్ ఎల్ నినో.. దీని ప్రభావం వల్ల భారత్‌లో పెద్ద వినాశనమేనా..? | | ACTPnews
ఎల్ నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఈ మొత్తం గాలి ప్రవాహ సరళిని మారుస్తుంది. భారతదేశానికి తేమతో కూడిన గాలిని తీసుకువచ్చే గాలులు బలహీనపడతాయి లేదా వాటి దిశను మార్చుకుంటాయి. ఫలితంగా భారతదేశంలో మేఘాలు తక్కువగా ఉంటాయి. ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంటుంది. ఏప్రిల్, మే , జూన్ నెలల్లో, సూర్యకిరణాలు నేరుగా నేలపై పడతాయి. దీనివల్ల ముఖ్యంగా ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇతర…
-

Perni Nani | ‘అమరావతిలో భారీ దోపిడీ’ – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు | ACTPnews
అమరావతి రాజధానిలో ప్లాట్ల కేటాయింపులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించుకుంటున్న ఇంటి పక్కన ఉన్న 3800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే “గ్రీన్ బెల్ట్”గా ఎలా మార్చారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బాబుకు ప్లాటు ఎలా వచ్చిందని, సాధారణ రైతులకు అక్కడ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ.. అమరావతిలో అడ్డగోలుగా…
-

Vijay Meets Governor: నేనే సీఎం.. గవర్నర్‌ని కలిసిన విజయ్ | ACTPnews
తమిళనాడు రాజకీయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. టీవీకే (TVK) అధినేత విజయ్ బుధవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. తన పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రులు, మిత్రపక్షాలైన కాంగ్రెస్ (5 సీట్లు) కలిపి మొత్తం 112 మంది (మరికొంత మంది మద్దతుతో సహా) ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ను ప్రభుత్వం…
-

Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews
#PerniNani #AmaravatiFarmers #AndhraPradeshPoliticsరాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. విపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన మంత్రి నారాయణ.. అది వదిలేసి తమపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించడం ఏంటని మండిపడ్డారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











