Tag: హదరబద
-

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati | | ACTPnews
భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…
-

Chandrababu Naidu : అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తాం! | ACTPnews
అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, రాష్ట్ర విభజన నాటి నష్టం కంటే ఎక్కువేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 94 శాతం సీట్ల విజయంతో చారిత్రక…
-

హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 7:27 AM IST హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. మహిళలకు రక్షణ కరువైందా? నడివీధిలో ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఆగంతకులు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోవాలా? అన్నట్లుగా స్థానికులు వ్యవహరించారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి తమ…
-

హైదరాబాద్ టు నేపాల్ టూర్… ఉచితంగా వీసా… పశుపతినాథ్ ఆలయ దర్శనం | IRCTC Tourism announced Nepal tour from Hyderabad covers Pashupathinath Temple | | ACTPnews
నేపాల్‌కు వెళ్లే భారతీయ పౌరులకు, అక్కడికి చేరుకునే తేదీ నుండి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ID తప్పనిసరి. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం ‘వీసా ఆన్ అరైవల్’ ఉచితంగా లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.58,300, డబుల్ షేరింగ్‌కు రూ.62,900, సింగిల్ షేరింగ్‌కు రూ.75,600 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో వసతి,…
-

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:55 AM IST తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ…
-

MLA Mandula Samuel | హైదరాబాద్ మీ అయ్య జాగీరా? బాబు, పవన్‌లకు ఎమ్మెల్యే సామెల్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కూటమి నాయకులపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ అత్యంత సంచలన, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ రావడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. “హైదరాబాద్ మీ అయ్య జాగీరా?” అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికో, కుప్పానికో వెళ్లి మీ రాజకీయాలు చూసుకోవాలని.. తెలంగాణను ఆగం…
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్‌కు చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 7:18 AM IST హైదరాబాద్ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్‌కు చెక్! ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం! నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి…
-

Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో రూ.1.22 కోట్ల కరెన్సీ | Suspicious Passenger Caught with Rs 1.22 Crore During Train checking | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:41 PM IST Railway Operation | దేశవ్యాప్తంగా అక్రమ నగదు రవాణాపై నిఘా కట్టుదిట్టం చేస్తున్న రైల్వే భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని నమోదు చేశాయి. సాధారణ తనిఖీల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడి వ్యవహారం చివరకు కోట్ల రూపాయల నగదు స్వాధీనానికి దారితీసింది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో…
-

Spirit: హైదరాబాద్ పరిసరాల్లో ప్రభాస్ హంగామా.. స్పిరిట్ షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 3:52 PM IST ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ (స్పిరిట్). తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ తృప్తి డిమ్రి జాయిన్ అయింది. ఆ వివరాలు మీ కోసం.. News18 పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ (Spirit)…
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 5:57 AM IST హైదరాబాద్‌లో ఉంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. భాగ్యనగర అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే తెల్లవారుజామునే వెళ్లాలి. ఈ మాటను నిజం చేస్తూ పురావస్తు శాఖ (ASI) ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఇప్పటిదాకా ట్రాఫిక్ తో, ఎండలతో ఇబ్బంది పడుతూ చార్మినార్, గోల్కొండ కోటను…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











