తమిళనాడు అసెంబ్లీలో బుధవారం (మే 13, 2026) జరిగిన ఉత్కంఠభరిత బలపరీక్షలో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీలగిరి జిల్లా ఉదగమండలం (ఊటీ) నియోజకవర్గం నుంచి 976 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన ఆయన.. ఈ బలపరీక్షలో తటస్థంగా (Neutral) ఉంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (TVK) నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునే క్రమంలో, అటు ప్రభుత్వానికి గానీ, ఇటు విపక్షానికి గానీ మద్దతు తెలపకూడదని బీజేపీ నిర్ణయించింది. కేవలం ఒక్క సీటుకే పరిమితమైనా, కీలక సమయంలో భోజరాజన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Source link
Tamil Nadu’s Only BJP MLA | తమిళనాడులో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఈయనే | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Makuta Developers: ప్రతిభ చూపిన 5 మంది విద్యార్థులకు రూ.5 లక్షల రివార్డ్.. SJGC వార్షిక సమావేశంలో అదిరిపోయే గిఫ్ట్..! student encouragement. | | ACTPnews
-

Vijay Deverakonda Rashmika: విజయ్ను రష్మిక ఇంట్లో ఏమని పిలుస్తుందో తెలుసా?.. మొగుడ్ని పట్టుకుని ఏంటా మాటలు.. ఎలా భరిస్తున్నావయ్యా కొండన్న! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. ఈ వాహనాలకు ఘాట్ రోడ్డులో నో ఎంట్రీ.. టీటీడీ కీలక సూచనలు..! Tirumala bike taxi ban. | | ACTPnews
-

FlyDubai Co-pilot: “విమానాన్ని కూల్చడమే నా లక్ష్యం.. చావుకు భయపడను”: ఫ్లైదుబాయ్ నిందితుడి సంచలన వాంగ్మూలం! | | ACTPnews
-

Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్ టూర్కు హర్షిత్ దూరం.. హార్దిక్ పాండ్యాకు మళ్లీ గాయం! | క్రీడా వార్తలు | ACTPnews






