Team India: ఆ విషయంలో రోహిత్, కోహ్లీలపై క్లారిటీ ఇవ్వని బీసీసీఐ.. వారిద్దరు లేకుంటే అడుక్కు తినడం ఖాయం | | ACTPnews

BCCI central contracts 2025-26 list, Virat Kohli and Rohit Sharma demoted, Shubman Gill Grade A promotion, BCCI removes Grade A+ category, Indian cricketers annual salary 2026, Mohammed Shami out of BCCI contract, BCCI Grade B players list, Nitish Kumar Reddy BCCI contract, Jemimah Rodrigues Grade A promotion, Team India central contracts 2025 news, BCCI women’s central contracts 2025-26, Tilak Varma BCCI Grade C, Why Rohit and Kohli demoted by BCCI, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు 2025-26, కోహ్లీ రోహిత్ గ్రేడ్ బి, శుభ్‌మన్ గిల్‌కు ప్రమోషన్, టీమిండియా వార్షిక కాంట్రాక్టులు, బీసీసీఐ ప్లేయర్స్ లిస్ట్

టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించి వార్తా సంస్థ ‘పీటీఐ’ (PTI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఆటగాళ్ల భవిష్యత్తు గురించి బహిరంగంగా మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. “మా వద్ద ఎంతో అనుభవం ఉన్న నిపుణులు, పటిష్టమైన బృందం ఉంది. జట్టుకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాల్లో క్రికెట్ కమిటీ, సెలక్టర్లు, హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్, సంబంధిత ఆటగాళ్లతో కలిపి అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది” అని సైకియా పేర్కొన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed