తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 10’ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. సామాన్యుల కోసం నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్‌లో పాల్గొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలును జడ్జీలు రిజెక్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ డిస్కషన్ దాటి ఫైనల్ వరకు వచ్చినా.. ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా, వీడియోలు వల్గర్‌గా ఉన్నాయనే కారణంతో నవదీప్ తదితరులు తనను పక్కన పెట్టారని బాలు ఆరోపించాడు. ఈ క్రమంలో జడ్జ్ నవదీప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ శాపనార్థాలు పెట్టాడు.
Source link
Uppal Balu Serious Comments : నవదీప్.. నా శాపం నీకు తగులుతుంది! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

IND vs SL 1st Test: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా భారీ స్కోరు.. ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
-

Samantha Ruth Prabhu: వంట రాని కోడలు వంటల షోకు హోస్ట్ అయితే..! సమంత సరికొత్త రియాలిటీ షో | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Meghansh Srihari: శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా ‘ఆస్మాన్’ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చెక్కించిందిగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-








