[ad_1]
ఎంఎస్ రాజు ఈ సినిమాను మిస్టరీ, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక అంశాల కలయికతో తెరకెక్కించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యతనిస్తూ, గుహ చుట్టూ జరిగే రహస్య సంఘటనలతో ఉత్కంఠను సృష్టించే ప్రయత్నం చేశారు. హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘అగధ’ ఓటీటీ ప్రీమియర్ ఆసక్తికరంగా ఉండనుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ప్రేక్షకులు జీ5లో ఈ సినిమాను వీక్షించవచ్చు. అయితే, సినిమా చూసిన తర్వాత కథలోని రహస్యాలకు ఎలాంటి సమాధానాలు దొరుకుతాయో తెలుసుకోవాలంటే స్ట్రీమింగ్‌లో చూడాల్సిందే.
[ad_2]
Source link














