YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా?



ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది ఇందుకేనా అంటూ ప్రశ్నించిన జూపూడి ప్రభాకర్ రావు ఘాటు వ్యాఖ్యల పూర్తి వీడియో ఇక్కడ చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *