Author: Sanju
-

Salary Hike: హైదరాబాద్ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది? సర్వేలో తేలింది ఇదే | Hyderabad Among Top Indian Cities for Salary Hikes in FY27 | | ACTPnews
మొత్తంగా కార్పొరేట్ రంగంలో జీతాలు 8.6% నుంచి 10.2% వరకు పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 9.6% నుంచి 10.2% వరకు పెంపులు ఉండొచ్చు. ఉద్యోగాల్లో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు అత్యధికంగా 11.2% పెంపు అంచనా వేయబడింది. క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు 10.9%, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ 10.3%, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు 10.2% వరకు పొందే అవకాశం ఉంది. ఆటోమోటివ్, రిటైల్, ఇన్సూరెన్స్,…
-

Bharat Innovates 2026: ఫ్రాన్స్‌లో భారత్ ఇన్నోవేట్స్ 2026ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఇదేంటి? | | ACTPnews
స్టార్టప్‌లు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ ప్రముఖులను ఒకచోట చేర్చే ‘భారత్ ఇన్నోవేట్స్’,.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, సుస్థిరత వంటి రంగాలలో భారత్, ఫ్రాన్స్ మధ్య కొత్త భాగస్వామ్యాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశానికి, తన డీప్-టెక్ సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి, పెట్టుబడులనూ, సహకారాన్నీ ఆకర్షించడానికి ఇది ఒక అవకాశం కూడా. భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది ఫ్రాన్స్‌లోని నైస్‌లో జూన్ 14 నుంచి జూన్ 16 వరకు 3 రోజుల…
-

OTT Release: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:12 PM IST జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. జేక్ సల్లీ కుటుంబం భావోద్వేగ ప్రయాణంతో పాటు పండోరాలో కొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. News18 హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కిన…
-

Hyderabad Heavy Rain Alert: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. | ACTPnews
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, తార్నాక, హబ్సిగూడ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం…
-

Caravan Travel: బెడ్, ఫుడ్, ట్రావెల్… హైదరాబాద్‌లో కారవాన్ క్రేజ్… ఈ రూట్స్‌లో ఫుల్ డిమాండ్ | Caravan Travel in Hyderabad | | ACTPnews
నగర ప్రయాణికుల ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. హోటల్ బుకింగ్, ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్ అన్నీ విడిగా ప్లాన్ చేయడం కంటే ఒకే కారవాన్‌లో అన్నీ ఉండటం వారికి సులభంగా అనిపిస్తోంది. దీనివల్ల ప్రయాణం అంటే కేవలం వెళ్లడం కాదు, “ప్రయాణంలో జీవించడం” అనే భావన పెరుగుతోంది. సచిన్ పంచాల్ చెప్పినట్టు ఎక్కువగా కుటుంబాలు, వృద్ధులు, పెట్ యజమానులు ఈ సేవను ఉపయోగిస్తున్నారు. ఇది బడ్జెట్ ట్రావెల్ కాదు. సౌకర్యం, కంఫర్ట్, కంట్రోల్ ఎక్కువగా కోరుకునే వినియోగదారుల ట్రెండ్.…
-

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఓజీ-2’ స్క్రిప్ట్ రెడీ.. సీక్వెల్‌పై పవర్ స్టార్ ఏమన్నారంటే.. మతి పోయే ట్విస్ట్‌లు పక్కా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:42 PM IST పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఓజీ’కి సీక్వెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు సుజీత్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే దశలో ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. News18 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ చిత్రం 2025లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ మేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ…
-

యూపీని ముంచెత్తిన భారీ వర్షాలు…కాన్పూర్‌లో మునిగిన రోడ్లు, ట్రాఫిక్ జామ్! | | ACTPnews
Last Updated: Jun 13, 2026, 13:21 IST ఉత్తర్ ప్రదేశ్ (UP) లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కాన్పూర్ (Kanpur) నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలైన బిర్హానా రోడ్ (Birhana Road), బడా చౌరహా (Bada Chauraha) పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు,…
-

Ram Gopal Varma: ఆ హాలీవుడ్ సినిమా చూసి షాకైన ఆర్జీవీ.. హారర్ ప్రపంచంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఆ చిత్రం ఏంటంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 6:02 PM IST హారర్ చిత్రం ‘ఆబ్సెషన్’ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినిమా ఎడిటింగ్, సౌండ్ డిజైన్‌ను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హారర్ చిత్రాల నిర్మాణానికి ఈ సినిమా కొత్త ప్రమాణాలు సృష్టించిందని ఆయన అభిప్రాయపడ్డారు. News18 వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ప్రశంసల వర్షం కురిపించింది హాలీవుడ్ సైకాలజికల్ హారర్ చిత్రం ‘ఆబ్సెషన్’పై.…
-

దుండిగల్ పరేడ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ | ACTPnews
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వియత్నాంకు చెందిన విదేశీ క్యాడెట్లను కూడా ప్రత్యేకంగా అభినందించారు. భారత ఎయిర్ఫోర్స్ అకాడమీ విదేశీ విద్యార్థులకు సైతం శిక్షణ అందించడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత వైమానిక దళ చరిత్రను ప్రస్తావిస్తూ.. 1947-48లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఎయిర్ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అలాగే 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించడంలో భారత…
-

Ram Charan Speech : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ | ACTPnews
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో గ్రాండ్గా “PEDDI Thank You Press Meet” నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న రామ్ చరణ్ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు సానా టేకింగ్, విజువల్స్ మరియు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












