Author: Sanju

  • Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

    Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన విజ్ఞాన కేంద్రంలో స్కూల్ విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం స్వయంగా మట్టితో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేశారు. ప్రతి సీడ్ బాల్కు ఒక మొక్కను సృష్టించగలిగే అద్భుత శక్తి ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి…

    Continue Reading

  • PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

    PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని సూరత్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరత్లో రూ. 18,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన ‘గ్రీన్ ఫ్యూచర్’ (పచ్చని భవిష్యత్తు) వైపు వేగంగా నడుస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ భారత్ కూడా ‘గ్రీన్ గ్రోత్’…

    Continue Reading

  • PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews

    PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews

    ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి జరుగుతున్నా…

    Continue Reading

  • CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 05, 2026 5:57 PM IST మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో…

    Continue Reading

  • Naga Chaitanya: మహేశ్ బాబు, చెర్రీ బాటలోనే వెళ్తున్న నాగ చైతన్య.. శోభితా గట్టిగానే ప్లాన్ వేసిందిగా.. | | ACTPnews

    Naga Chaitanya: మహేశ్ బాబు, చెర్రీ బాటలోనే వెళ్తున్న నాగ చైతన్య.. శోభితా గట్టిగానే ప్లాన్ వేసిందిగా.. | | ACTPnews

    అయితే ఈ సిరీస్‌కు నాగచైతన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేడు పూజ కార్యక్రమం పూర్తిచేసుకున్నారు. మహేశ్ బాబు, చెర్రీలాగ తను కుడా సొంతంగా నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందులో శోభిత కీలక పాత్ర పోషించి ఉండచ్చు అని సమాచారం. తన సూచనల మేరకు మొదటిసారిగా నిర్మాతగా చైతు రాణించనున్నాడని అంచనాలు. ఇప్పటికే ‘దూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య, ఆ సిరీస్ ద్వారా నటుడిగా కొత్త కోణాన్ని చూపించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో…

    Continue Reading

  • YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

    YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది…

    Continue Reading

  • Trisha Krishnan: త్రిష రాజకీయ ఎంట్రీకి లారెన్స్ బ్రేక్? తమిళ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Trisha Krishnan: త్రిష రాజకీయ ఎంట్రీకి లారెన్స్ బ్రేక్? తమిళ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 05, 2026 5:16 PM IST త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, అదే స్థానానికి రాఘవ లారెన్స్ పేరు వినిపించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తిరుచిరాపల్లి ఈస్ట్ ఉపఎన్నిక నేపథ్యంలో సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. News18 తమిళ సినీ పరిశ్రమలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి త్రిషకు రాజకీయ రంగ ప్రవేశం చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కొద్ది రోజులుగా…

    Continue Reading

  • Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో ఊహించని ట్విస్ట్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్ | | ACTPnews

    Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో ఊహించని ట్విస్ట్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్ | | ACTPnews

    Last Updated:Jun 05, 2026 4:03 PM IST అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను ఆమోదించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో నెలకొన్న సుదీర్ఘ వివాదాన్ని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను…

    Continue Reading

  • Ram Charan: ‘పెద్ది’ 100 కోట్ల సంబరాల్లో ఉపాసన.. రోడ్డుపైకి వచ్చి మరీ ఫ్యాన్స్‌తో సక్సెస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Ram Charan: ‘పెద్ది’ 100 కోట్ల సంబరాల్లో ఉపాసన.. రోడ్డుపైకి వచ్చి మరీ ఫ్యాన్స్‌తో సక్సెస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 05, 2026 2:15 PM IST ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాన్ని ఉపాసన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం వైరల్‌గా మారింది. News18 రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ఘనతను అందుకోవడంతో అభిమానులు, చిత్రబృందం…

    Continue Reading

  • PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews

    PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews

    నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్‌లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం కేవలం…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports