Author: Sanju
-

టాలీవుడ్ లోకి సరికొత్త కథ జెన్ జి గర్ల్స్.. యూత్ టార్గెట్ గా స్పైసీ మూవీ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:14 PM IST విభిన్న కథలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొందరు దర్శకులు ఇదే బాటలో వెళుతూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. News18 విభిన్న కథలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొందరు దర్శకులు ఇదే బాటలో వెళుతూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. ఆ లిస్టులోనే ఉంటాడు డైరెక్టర్ రవిచరణ్. ఆయన ఒక కొత్త అభిరుచి గల డైరెక్టర్, తన దర్శకత్వ…
-

అంగన్‌వాడీ సర్వేలో సంచలనం.. గర్భవతులైన 55 మైనర్ బాలికలు.. ఎక్కడంటే? | | ACTPnews
Last Updated:May 30, 2026 3:37 PM IST 55 Minor Pregnant Girls:మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో జరిగిన ఒక ప్రభుత్వ సర్వేలో 55 మంది వివాహిత మైనర్ బాలికలు గర్భవతులుగా ఉన్నట్లు తేలింది. News18 మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో…
-

Child Artist: దేవి పుత్రుడు సినిమాలోని ఈ చిన్న పాప గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు | | ACTPnews
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామలు ఎందరో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నటన, క్యూట్‌నెస్ ఆధారంగా ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడి.. పెద్దయ్యాక హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్న వారు చాలా మంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరే.. విక్టరీ వెంకటేష్ నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్ భక్తిరస, గ్రాఫిక్స్ చిత్రం ‘దేవి పుత్రుడు’లో నటించిన ఆ బుజ్జొలికల పాప. Source…
-

Kakani : మత్స్యకారుల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం..కాకాణి ఫైర్! | ACTPnews
నెల్లూరులో ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర మత్స్య సంపదను అక్రమంగా దోచుకుంటున్న తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే, రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం వాటిని వదిలిపెట్టిందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే ఈ బోట్లను వదిలేశారని, ఇందులో ఎంపీ బీదా మస్తాన్ రావు, కావలి సీఐ పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మత్స్యకార గ్రామ…
-

CPI Narayana : ట్రంప్‌ను నిలదీయండి.. మోదీపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
విజయవాడలో సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ఇరాన్ నేతలకు ఫోన్ చేసి సానుభూతి తెలపడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిలదీయాల్సింది పోయి, ఇరాన్‌తో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు. గతంలో వెనిజులాలో మదురోను అరెస్టు చేసినట్లే, ఇప్పుడు ఇరాన్ చమురు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ట్రంప్…
-

Uday Kiran: రిలీజ్ డే థియేటర్లు ఖాళీ, వారంలోనే సీన్ రివర్స్.. వండర్స్ క్రియేట్ చేసిన ఉదయ్ కిరణ్ సినిమా | | ACTPnews
దానికి తోడు, సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే ఒత్తిడి ఉండటంతో చిన్న చిన్న కరెక్షన్స్, అడ్జస్ట్‌మెంట్లు చేయకుండానే హడావుడిగా రిలీజ్ చేయాల్సి వచ్చిందని, అప్పట్లో సెన్సార్ ఆఫీసర్ కూడా ఈ విషయాన్ని ముందే సూచించారని రాజు గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, ఆ చేదు అనుభవం తనకు పెద్ద పాఠం నేర్పిందన్నారు. ‘దేవి పుత్రుడు’ విషయంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. ప్రతి సీన్‌ను పక్కాగా ప్లాన్ చేసి తన తదుపరి చిత్రం…
-

Terror Alert: దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్.. 9 మంది అరెస్టుతో బయటపడిన దావూద్ లింకులు | | ACTPnews
Last Updated:May 30, 2026 3:09 PM IST Terror Alert: ఈ మాడ్యూల్ దేశంలోని కీలక స్థావరాలు, భద్రతా సిబ్బంది, ధార్మిక స్థలాలను లక్ష్యం చేసుకుని పని చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మరిన్ని రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి దేశ భద్రతకు ప్రధాన ముప్పును తొలగించింది. ‘గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0’…
-

Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews
Last Updated:Apr 20, 2026 5:46 PM IST Chandrababu Naidu Birthday: తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు. + Bhashyam Ramakrishna donation Tirumala: ఒకే సందర్భంలో రెండు మంచి పనులు చేయడం అరుదుగా జరుగుతుంది.…
-

Modi Cabinet Reshuffle 2026: త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? మోదీ 3.0 కేబినెట్‌లో భారీ మార్పులు? | | ACTPnews
ఈ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన లక్ష్యాలు ఏమిటి? అనేది చూస్తే.. పనితీరు సమీక్ష, యువ నేతలు-మహిళలకు ప్రాధాన్యం, మిత్రపక్షాలకు.. ముఖ్యంగా ఏపీ, బీహార్‌కి సముచిత ప్రాతినిధ్యం, దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయడం వంటివి కనిపిస్తున్నాయి. మోదీ 3.0 ప్రభుత్వం రెండేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానాలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేశాయి. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో సంస్థాగత మార్పులు జరుగుతున్న…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













