Author: Sanju

  • Senior Leader Jeevan Reddy Meet KCR at Erravelli Residence | కేసీఆర్ ఫామ్హౌస్కు జీవన్ రెడ్డి | ACTPnews

    Senior Leader Jeevan Reddy Meet KCR at Erravelli Residence | కేసీఆర్ ఫామ్హౌస్కు జీవన్ రెడ్డి | ACTPnews

    [ad_1] ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు ఇతర ముఖ్య నేతలు కేసీఆర్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులందరూ ఒకేసారి కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఈ…

    Continue Reading

  • ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికాకు అప్పగించాలని డిమాండ్ | | ACTPnews

    ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికాకు అప్పగించాలని డిమాండ్ | | ACTPnews

    [ad_1] Last Updated:May 26, 2026 5:24 AM IST ఇరాన్ వద్ద ఉన్న యురేనియాన్ని వెంటనే అమెరికాకు అప్పగించి తరలించి ధ్వంసం చేయడం లేదా ఇరాన్ సమన్వయంతో అంతర్జాతీయ పర్యవేక్షణలో నిర్వీర్యం చేయడం జరుగుతుందని ట్రంప్ తెలిపారు. యూఎస్ – ఇరాన్ వార్ పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న విస్తృత ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దోహాలో కీలక చర్చలు కొనసాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల్లో అత్యంత వివాదాస్పద అంశమైన ఇరాన్ సుసంపన్న…

    Continue Reading

  • తిరుమలలో ప్రకృతి అద్భుతం.. మండుటెండలో వడగండ్ల వాన.. శ్రీవారి భక్తులకు వరుణుడి చల్లని కానుక..! | | ACTPnews

    తిరుమలలో ప్రకృతి అద్భుతం.. మండుటెండలో వడగండ్ల వాన.. శ్రీవారి భక్తులకు వరుణుడి చల్లని కానుక..! | | ACTPnews

    [ad_1] Last Updated:Apr 30, 2026 8:16 PM IST తిరుమలలో 39 డిగ్రీల ఎండ తర్వాత మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో భారీ వర్షం, వడగండ్లు కురిశాయి, భక్తులకు చల్లదనం, రహదారులు జలమయమయ్యాయి + News18 కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రకృతి పరవశంతో పులకించిపోయింది. గత కొన్ని రోజులుగా సప్తగిరులపై భానుడు నిప్పులు చెరుగుతుండటంతో, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రత రికార్డు…

    Continue Reading

  • RCB vs GT Qualifier 1: రెచ్చిపోయిన రజత్ పటిదార్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతటే? | క్రీడా వార్తలు | ACTPnews

    RCB vs GT Qualifier 1: రెచ్చిపోయిన రజత్ పటిదార్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతటే? | క్రీడా వార్తలు | ACTPnews

    [ad_1] Last Updated:May 26, 2026 9:31 PM IST టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిధార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) రెచ్చిపోయాడు. PC : X.com RCB vs GT Qualifier 1: గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో ధర్మశాల వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ 1 పోరులో ఆర్సీబీ (RCB vs…

    Continue Reading

  • DK Aruna: అమరచింతలో రాజకీయ రణరంగం.. ఎంపీ డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత! అవమానం చేశారని ఆరోపణలు.. | | ACTPnews

    DK Aruna: అమరచింతలో రాజకీయ రణరంగం.. ఎంపీ డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత! అవమానం చేశారని ఆరోపణలు.. | | ACTPnews

    [ad_1] Last Updated:Apr 11, 2026 12:46 PM IST అమరచింతలో పెద్ద చెరువు అమృత్ 2.0 పనులపై డీకే అరుణ భూమి పూజకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, పోలీసు బందోబస్తు, మంత్రి వాకిటి శ్రీహరిపై ఆమె తీవ్ర విమర్శలు + News18 వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ డీకే అరుణ పర్యటన సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ఒక పక్క రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న…

    Continue Reading

  • Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

    Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

    [ad_1] రామచందర్ రావు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందన్నారు. హైదరాబాద్‌లో తాగునీరు, కాలుష్య నియంత్రణ, వర్షాల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ——– 2.అరెస్ట్‌కు నేను సిద్ధం ప్రొఫెసర్ నాగేశ్వర్ తనపై నమోదైన కేసుల విషయంలో…

    Continue Reading

  • KTR  | తెలంగాణలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోంది -కేటీఆర్ | ACTPnews

    KTR | తెలంగాణలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోంది -కేటీఆర్ | ACTPnews

    [ad_1] తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుతం ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా దోపిడీలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన కేటీఆర్.. ప్రలోభాలకు లొంగకుండా నిలబడినందుకు వారిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని విమర్శించారు.…

    Continue Reading

  • Manchu Manoj: మతి స్థిమితం లేని వ్యక్తితో హీరో మంచు మనోజ్.. అలా చేయడంతో నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Manchu Manoj: మతి స్థిమితం లేని వ్యక్తితో హీరో మంచు మనోజ్.. అలా చేయడంతో నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    [ad_1] Last Updated:May 26, 2026 8:59 PM IST Manchu Manoj: మంచు మనోజ్ నాదర్‌గుల్ మాతృదేవోభవ అనాథాశ్రమంలో స్వయంగా హెయిర్ కట్ చేసి సేవ చేశారు, ఐక్య ధైర్య సేన సమితి ద్వారా సేవా కార్యక్రమాలు ప్రకటించి రియల్ హీరోగా ప్రశంసలు అందుకున్నారు News18 టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సినిమాలతో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌, తాజాగా తెలంగాణలోని నాదర్‌గుల్‌లో…

    Continue Reading

  • RR vs SRH: వైభవ్ అద్భుత సెంచరీ.. ఆర్ఆర్ భారీ స్కోర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    RR vs SRH: వైభవ్ అద్భుత సెంచరీ.. ఆర్ఆర్ భారీ స్కోర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    [ad_1] Last Updated:Apr 25, 2026 9:34 PM IST రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో SRH ఎదుట 229 భారీ టార్గెట్ సెట్ చేసింది. PC :IPL సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కేవలం 36 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇందులో 5 ఫోర్లు, 12 భారీ…

    Continue Reading

  • Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews

    Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews

    [ad_1] సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని.. రాజస్థాన్ ప్రభుత్వం కేవలం భూమి మాత్రమే ఇస్తూ పెట్టుబడి పెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports