Author: Sanju
-

Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 3:53 PM IST క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. దగ్దమవుతున్న బస్సు Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మంగళవారం మధ్యాహ్నం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్పేట్ సమీపంలో ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా…
-

Ranveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్వీర్ అవుట్.. రూ. 45 కోట్లు నష్టం రావడంతో నిర్మాతలు షాకింగ్ నిర్ణయం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 6:30 PM IST Ranveer Singh: డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్వీర్ సింగ్పై FWICE నాన్ కోఆపరేషన్ సూచన, అశోక్ పండిట్ బ్యాన్ కాదని, సమస్య పరిష్కారం వరకు సభ్యులు ఆయనతో పని చేయొద్దని చెప్పారు News18 బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం భారీ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ సినిమా సంస్థ FWICE ఆయనపై ‘నాన్ కోఆపరేషన్’ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్…
-

Karnataka Congress: మార్పు లేదు.. ఊహాగానాలకు చెక్.. ఢిల్లీ భేటీపై హైకమాండ్ క్లారిటీ! | | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 6:12 PM IST రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదా అధికార పంపిణీ అంశంపై చర్చలు జరగలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ హై-స్టేక్స్ సమావేశంలో చర్చలన్నీ కేవలం త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహాలు మరియు అభ్యర్థుల ఎంపికపైనే కేంద్రీకృతమయ్యాయని హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధరామయ్య, శివకుమార్ Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు కాంగ్రెస్…
-

Mohith Reddy : తిరుపతిలో భూ దందాలపై మోహిత్ రెడ్డి ఫైర్! | ACTPnews
[ad_1] వైసీపీ నేత, చంద్రగిరి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 11, 2026) తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి అర్బన్ మరియు రూరల్ పరిధిలో టీడీపీ నాయకులు అధికార బలంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను, వివాదాస్పద స్థలాలను తమ అనుచరుల పేరిట మార్చుకుంటున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు…
-

Senior Heroine: దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి హీరోయిన్ రీఎంట్రీ.. అలాంటి పాత్రలు చేయడానికి అస్సలు మొహమాటం లేదట.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 5:48 PM IST Senior Heroine: దాదాపు 30 ఏళ్ల తర్వాత సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సినిమాలు, OTTల్లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించారు. News18 సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన చాలామంది నటీమణులు పెళ్లి, కుటుంబ బాధ్యతలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమవుతుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు…
-

IPL CSK vs GT 2026: చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్.. చెపాక్లో యుద్ధం.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవం! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Apr 26, 2026 9:11 AM IST IPL CSK vs GT 2026: ఐపీఎల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్లేఆఫ్ మ్యాచ్కి కీలకమైన మ్యాచ్లు కావడంతో.. ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో చూస్తున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్ ఎనాలసిస్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (Image credit – x – @ChennaiIPL, @gujarat_titans) చెన్నై: ఐపీఎల్ 2026 సీజన్లో నేడు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం 3.30 గంటలకు…
-

Shamshabad Airport: హైదరాబాద్ ఎయిర్పోర్టులో వీధి కుక్క హల్చల్.. టేబుల్పై నిలబడి మిగిలిపోయిన ఫుడ్ తిన్న కుక్క! స్పందించిన అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 4:35 PM IST వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగే ఇటువంటి ప్రతిష్టాత్మక హబ్లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫుడ్ తింటోన్న వీధి కుక్క Shamshabad Airport: హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో చోటుచేసుకున్న ఒక విస్తుపోయే ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయం…
-

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ను కలిసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ల మనుగడపై కీలక చర్చలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 5:28 PM IST ఈ సందర్భంగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా ఎగ్జిబిటర్ల విభాగం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా మంగళవారం కలుసుకున్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, నిర్మాతలు…
-

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వెనుక అసలు వ్యూహం బయటపెట్టిన చౌహాన్.. మోదీ తీసుకున్న షాకింగ్ నిర్ణయాలు | | ACTPnews
[ad_1] Last Updated:May 26, 2026 2:22 PM IST Operation Sindoor: భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది జరిగిన పహల్గామ్ దారుణ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత…
-

Gudivada Amarnath : చంద్రబాబు చేతిలో ప్రజలు మళ్ళీ మోసపోయారు” | ACTPnews
[ad_1] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం (ఏప్రిల్ 11, 2026) నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. కీలక హామీలను గాలికి వదిలేసి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ సాధనలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఐదు దశాబ్దాలుగా ఉన్న రైల్వే జోన్ డిమాండ్ను వైసీపీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











