Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • Talasani Srinivas Yadav Comments | మల్లయోధులకు తలసాని భారీ ఆఫర్! | ACTPnews

    Talasani Srinivas Yadav Comments | మల్లయోధులకు తలసాని భారీ ఆఫర్! | ACTPnews

    హైదరాబాదులోని తెలంగాణ భవన్లో జులై 24న ‘తెలంగాణ కేసరి’ పేరుతో భారీ కుస్తీ పోటీలు (మల్లయుద్ధ పోటీలు) నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ పోటీలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పోటీల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని, జాతీయ పోటీలకు ఎంపికైన రెజ్లర్లకు తలసాని ట్రస్ట్ ద్వారా ట్రాక్ సూట్లు, షూస్, రవాణా చార్జీలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని 70…

    Continue Reading

  • Dharmana Prasada Rao  | చంద్రబాబు ప్రభుత్వంపై ధర్మాన ఫైర్! | ACTPnews

    Dharmana Prasada Rao | చంద్రబాబు ప్రభుత్వంపై ధర్మాన ఫైర్! | ACTPnews

    వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. “సీదిరి అప్పలరాజు చేసిన నేరం ఏంటి? వైఎస్సార్సీపీలో ఉండటం, మంత్రిగా పనిచేయడం ఆయన చేసిన నేరమా?” అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కష్టపడి వెనుకబడిన వర్గాల (మత్స్యకార బీసీ) నుంచి పైకొచ్చిన నాయకుడు అప్పలరాజుపై హత్యానేరం, తప్పుడు కేసులు మోపడం సిగ్గుచేటన్నారు. మత్స్యకారుల తరఫున సీదిరి గళం విప్పుతుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతోందని ధర్మాన…

    Continue Reading

  • YSRCP Shyamala | ‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు | ACTPnews

    YSRCP Shyamala | ‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు | ACTPnews

    తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు పాలనలో సామాన్యులకే కాదు, చివరికి దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయింది” అని మండిపడ్డారు. అలిపిరి ఘాట్ రోడ్డులో 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురవడం టీటీడీ భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోందని, దీనికి బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే…

    Continue Reading

  • ACB Raids Transco DE | మాదాపూర్లో ఏసీబీ దాడులు! ట్రాన్స్కో డీఈ ఇంట్లో రూ.15 కోట్ల అక్రమాస్తులు! | ACTPnews

    ACB Raids Transco DE | మాదాపూర్లో ఏసీబీ దాడులు! ట్రాన్స్కో డీఈ ఇంట్లో రూ.15 కోట్ల అక్రమాస్తులు! | ACTPnews

    హైదరాబాద్లోని మాదాపూర్లో ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే రూ.15 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో 4 లగ్జరీ ఇళ్లు, ఒక బ్యాంక్ లాకర్, రూ.1 కోటి విలువైన…

    Continue Reading

  • తిరుపతి నుంచి లండన్ మార్కెట్‌కు ఆంధ్రా మామిడి.. రైతుల పంట పండినట్లే..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    తిరుపతి నుంచి లండన్ మార్కెట్‌కు ఆంధ్రా మామిడి.. రైతుల పంట పండినట్లే..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    ‘భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కింద తిరుపతి నుంచి యూకేకు తొలిసారిగా జరిగిన మామిడి గుజ్జు ఎగుమతి మన రైతులకు అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తెరుస్తోంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జీకి నా హృదయపూర్వక అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయితో పోటీపడే ఫుడ్ ప్రాసెసింగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. దీనిద్వారా కేవలం ఉత్పత్తి…

    Continue Reading

  • తిరుమలలో మరోసారి భద్రతపై ప్రశ్నలు.. పెద్ది పోస్టర్‌తో నడక మార్గంలో మహిళ.. వీడియో వైరల్..! Tirumala Security Lapse. | | ACTPnews

    తిరుమలలో మరోసారి భద్రతపై ప్రశ్నలు.. పెద్ది పోస్టర్‌తో నడక మార్గంలో మహిళ.. వీడియో వైరల్..! Tirumala Security Lapse. | | ACTPnews

    Last Updated:Jul 22, 2026 7:56 PM IST తిరుమల నడక మార్గంలో ఓ మహిళ పెద్ది సినిమా పోస్టర్‌తో కనిపించడంపై భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. News18 తిరుమలలో భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు తలెత్తే ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న ఓ మహిళ చేతిలో పెద్ది సినిమా పోస్టర్ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో…

    Continue Reading

  • Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి దారుణం.. ఉదయం వెళ్లి చూస్తే షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి దారుణం.. ఉదయం వెళ్లి చూస్తే షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 22, 2026 1:58 PM IST టీటీడీకే సవాల్.. తిరుమల ఏడో మైలు వద్ద కలకలం.. సీసీ కెమెరాల్లో చిక్కింది ఎవరు? + News18 ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అడుగడుగునా నిఘా నేత్రాలు, కట్టుదిట్టమైన భద్రతా వలయం ఉండే తిరుపతి ఘాట్ రోడ్డులో ఏకంగా దేవుడి విగ్రహమే చోరీకి గురవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. తిరుపతి నుంచి తిరుమల కొండకు వెళ్లే మొదటి…

    Continue Reading

  • అలిపిరిలో 100 గ్రాముల బంగారంతో బ్యాగ్ మరిచిపోయిన భక్తుడు.. టీటీడీ సిబ్బంది చేసిన పని ప్రశంసల వెల్లువ..! | | ACTPnews

    అలిపిరిలో 100 గ్రాముల బంగారంతో బ్యాగ్ మరిచిపోయిన భక్తుడు.. టీటీడీ సిబ్బంది చేసిన పని ప్రశంసల వెల్లువ..! | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 10:53 PM IST హైదరాబాద్ భక్తుడు మహేష్ అలిపిరి చెక్‌పాయింట్‌లో మరిచిపోయిన 100 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును టీటీడీ సిబ్బంది తిరిగి అప్పగించారు. News18 తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల భద్రత విషయంలో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారో మరోసారి రుజువైంది. అలిపిరి చెక్‌పాయింట్‌లో జరిగిన ఓ ఘటన టీటీడీ సిబ్బంది నిజాయితీ, బాధ్యతాయుత సేవాభావాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు…

    Continue Reading

  • Viral Video: అంగుళం దూరంలో మృత్యువు.. వీడియో చూస్తే భయంతో వణికిపోతారు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Viral Video: అంగుళం దూరంలో మృత్యువు.. వీడియో చూస్తే భయంతో వణికిపోతారు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 21, 2026 3:06 PM IST నెట్టింట వణుకుపుట్టిస్తున్న వీడియో.. ఆ ఒక్క సెకను ఏమాత్రం ఆలస్యమైనా ఏమయ్యేదో తెలుసా? Viral Video: అంగుళం దూరంలో మృత్యువు.. వీడియో చూస్తే భయంతో వణికిపోతారు! హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) ప్రయాణిస్తున్న ఓ ప్రొఫెసర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాంగ్ రూట్‌లో వేగంగా వస్తున్న భారీ ట్రక్కును చూసి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం ముప్పు నుంచి ఆయన తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనకు…

    Continue Reading

  • Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. ఒక్కరోజే రికార్డు స్థాయి హుండీ ఆదాయం! | | ACTPnews

    Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. ఒక్కరోజే రికార్డు స్థాయి హుండీ ఆదాయం! | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 12:12 PM IST తిరుమలలో సినీ దర్శకులు వి.ఎన్. ఆదిత్య, కృష్ణవంశీ శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరిగి, 80,214 మంది దర్శనం చేసుకున్నారు. + News18 తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సినీ ప్రముఖుల సందడి కనిపించింది. ప్రముఖ తెలుగు సినీ దర్శకులు వి.ఎన్. ఆదిత్య, కృష్ణవంశీ మంగళవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని శ్రీవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయం నిర్వహించిన వీఐపీ విరామ దర్శనంలో పాల్గొన్న…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed