Category: Sports
All sports Telugu news updates
-

KS Bharat: షాకిచ్చిన తెలుగు క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై.. కోహ్లీ, రోహిత్, ద్రావిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 04, 2026 8:53 PM IST 2023లో ఆస్ట్రేలియాపై నాగపూర్లో టెస్ట్ అరంగేట్రం చేశారు. ఆయన తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ను ఇంగ్లాండ్పై స్వంత గడ్డ అయిన వైజాగ్లో ఆడారు. మొత్తంగా 12 ఇన్నింగ్స్లలో 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. కేఎస్ భరత్ (ఫైల్ ఫోటో) KS Bharat: భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (KS Bharat) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ గురువారం సంచలన నిర్ణయం…
-

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు నిరాశ.. ఆప్ఘనిస్థాన్ వన్డే సిరీస్కు దూరం | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 04, 2026 11:56 AM IST హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా జూన్ 13 నుంచి ఆప్ఘనిస్థాన్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో అద్భుత హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మ్యాచ్ చివర్లో తొడ వెనుక కండరాల గాయమైన విషయం తెలిసిందే. జూన్ 13, 17, 20 తేదీల్లో ఈ మూడు వన్డే మ్యాచులు జరగనున్నాయి. News18 ఆప్ఘనిస్థాన్తో జూన్ 13 నుంచి జరగబోయే…
-

FIFA World Cup 2026: భారత ఫుట్బాల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్లు ఎలా చూడాలంటే? | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 02, 2026 11:28 AM IST అలాగే డిజిటల్ వీక్షకుల కోసం ‘జీ5’ (Zee5) ఓటీటీ యాప్లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన తర్వాత మళ్లీ ఉత్తర అమెరికా ఖండంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను భారత అభిమానులు వీక్షించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. PC: X.com FIFA World Cup 2026: భారతదేశంలో ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ (FIFA World Cup 2026) ప్రత్యక్ష…
-

IPL Trophy Sanskrit Shloka: ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృత శ్లోకం.. మరో 5 ప్రత్యేకతలు కూడా.. అవేంటో తెలుసా? | | ACTPnews
[ad_1] ఈ ట్రోఫీ కేవలం ఒక అవార్డు కాదు, క్రికెట్లో ప్రతిభ, అవకాశం, కష్టం, విజయానికి చిహ్నం. తాజాగా రజత్ పటీదార్ నాయకత్వంలో RCB విజయం సాధించి, సంస్కృత శ్లోక సారాన్ని హైలైట్ చేసింది. ఐపీఎల్ నిర్వాహకులు ఈ శ్లోకం ద్వారా యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పవచ్చు. ఇది కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, లక్షల మంది యువకులకు డ్రీమ్ ప్లాట్ఫాం. RCB ఫ్యాన్స్కు ఈ విజయం చాలా ఎమోషనల్. 18 ఏళ్ల తర్వాత వచ్చిన రెండో…
-

Vaibhav Sooryavanshi Diet: బాబు నీ డైట్ సీక్రెట్ ఇదా? చికెన్, మటన్తో పాటు ఆ స్వీట్ కూడా.. అందుకే అంత పవర్ఫుల్! | లైఫ్ స్టైల్ | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 1:28 PM IST Vaibhav Sooryavanshi Diet: యంగ్ క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపించే ఎనర్జీ వెనుక ఉన్న ఆ పవర్ఫుల్ ఫుడ్స్ ఏంటో తెలుసా? లంచ్ లో ఆ నాన్ వెజ్ డిషెస్ ఉంటే చాలు.. News18 Vaibhav Sooryavanshi: ఇండియన్ క్రికెట్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బలానికి కారణం ఏంటో తెలుసా? మైదానంలో…
-

RCB vs GT Final IPL 2026: ఐపీఎల్ 2026 విజేత బెంగళూరు.. వరుసగా రెండోసారి థ్రిల్లింగ్ విక్టరీ!.. ఈసాలా కప్ నందే! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గుజరాత్ టైటాన్స్ని ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా అవతరించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో గుజరాత్ ఇచ్చిన 156 పరుగుల టార్గెట్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి ఒత్తిడికి లోనైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు…
-

IPL 2026: గుజరాత్ టైటాన్స్ జట్టుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఫైనల్ తర్వాత బస్సులో మంటలు..ఆటగాళ్లు సురక్షితం! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 8:16 AM IST ఐపీఎల్ 2026 ఫైనల్ పోరును ముగించుకుని హోటల్కు వెళ్తున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకు, సపోర్ట్ స్టాఫ్కు పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. గుజరాత్ టైటాన్స్ బస్సుకు ఫైర్ యాక్సిడెంట్ IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఫైనల్ మ్యాచ్లో ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు కొద్దిసేపటికే ఒక…
-

RCB vs GT, IPL 2026 Final Live: ఐపీఎల్ మహా సంగ్రామం.. డిఫెండింగ్ ఛాంపియన్స్తో గుజరాత్ ఢీ ! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] IPL 2026 Final Live: బెంగళూరు వర్సెస్ గుజరాత్.. ఆశలన్నీ వీరిపైనే ! ఐపీఎల్ 2026 టైటిల్ వేటలో ఇరు జట్లు విజయం కోసం సిద్ధమయ్యాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబడ వంటి కీలక ఆటగాళ్లపై భారీగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్,…
-

IPL 2026 Final: వీడొక్కడు సరిగ్గా ఆడితే చాలు.. జట్టుకు ఐపీఎల్ 2026 ట్రోఫీని కొట్టుకొచ్చేస్తాడు.. | | ACTPnews
[ad_1] ఇక రెండు జట్లు తమ గేమ్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్ 1లో ఈ రెండు జట్లు తలపడగా.. ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ఇదే ఊపులో ఫైనల్ మ్యాచ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టుకు ఫైనల్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కావడం అతిపెద్ద అడ్వాన్టేజ్ కానుంది. గుజరాత్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటం.. శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ మంచి…
-

GT vs RR IPL 2026: చేతులెత్తేసిన రాజస్థాన్ బౌలర్లు.. ఫైనల్కి గుజరాత్ టైటాన్స్.. RCBతో టైటిల్ పోరు! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 29, 2026 11:29 PM IST GT vs RR IPL 2026: బ్యాటింగ్లో పర్వాలేదనిపించుకున్న రాజస్థాన్ రాయల్స్.. బౌలింగ్లో మాత్రం చతికిలపడ్డారు. వికెట్ల వేటలో చేతులెత్తేశారు. దాంతో.. గుజరాత్ బ్యాటర్లకు పంట పండింది. పరుగుల వరద పారించారు. గెలుపు తమదే అని ముందే ఫ్యాన్స్ ఊహించేలా చేశారు. ఫైనల్కి గుజరాత్ టైటాన్స్.. (Image – x – gujarat_titans) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో విన్నర్స్ అయ్యి.. టైటిల్ పోరుకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











