Category: World

All word Telugu news updates

  • Anti-Paper Leak Law: జెన్ జీ ఎదురుచూస్తోంది.. నేడు పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ | | ACTPnews

    Anti-Paper Leak Law: జెన్ జీ ఎదురుచూస్తోంది.. నేడు పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ | | ACTPnews

    బిల్లులోని కీలక ముఖ్యాంశాలు, కఠిన శిక్షలు: ది హిందూ రిపోర్టుల ప్రకారం గతంలో ఉన్న 2024 చట్టాన్ని ఈ కొత్త సవరణ బిల్లు ద్వారా మరింత కఠినతరం చేశారు. * పేపర్ లీకేజీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్పడే వ్యక్తులకు గరిష్ట జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. అలాగే, విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెంచారు. * పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసే ప్రైవేట్ లేదా అనుబంధ…

    Continue Reading

  • Gen Z Cases: ఢిల్లీ జెన్ జీ కేసులు రద్దు కావా? ఎత్తివేయడం కష్టమా? చట్టం ఏం చెబుతోంది? ఏంటి సమస్య? | | ACTPnews

    Gen Z Cases: ఢిల్లీ జెన్ జీ కేసులు రద్దు కావా? ఎత్తివేయడం కష్టమా? చట్టం ఏం చెబుతోంది? ఏంటి సమస్య? | | ACTPnews

    కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో CJP ప్రతినిధులు 3 రౌండ్ల చర్చలు జరిపి, జులై 25న తమ 36-37 రోజుల ఆందోళనను ఉపసంహరించుకున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ సంబంధిత ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు CJP ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలోని 20-30 కేసులతో పాటూ, ఇతర రాష్ట్రాల్లోని కేసులను కూడా ఉపసంహరించుకుంటామనీ, భవిష్యత్తులో కొత్త కేసులు పెట్టబోమని హామీ ఇచ్చింది.…

    Continue Reading

  • PM Modi: మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై CBI ఛార్జ్‌షీట్.. | | ACTPnews

    PM Modi: మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై CBI ఛార్జ్‌షీట్.. | | ACTPnews

    Last Updated:Jul 28, 2026 10:49 PM IST NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో CBI కీలక చర్యలు చేపట్టింది. 13 మంది అరెస్టు చేసిన నిందితులపై రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. News18 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక ముందడుగు వేసింది. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన 13 మంది నిందితులపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో…

    Continue Reading

  • Ebola outbreak Congo: మళ్లీ ఎబోలా టెన్షన్.. కాంగోలో విజృంభణ.. వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన | | ACTPnews

    Ebola outbreak Congo: మళ్లీ ఎబోలా టెన్షన్.. కాంగోలో విజృంభణ.. వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన | | ACTPnews

    ప్రస్తుతం కాంగోలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జూలై చివరి నాటికి 2,500కు పైగా నిర్ధారిత కేసులు, 1,000కి పైగా మరణాలు నమోదయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం మరణాల సంఖ్య 1,400 దాటింది. కొత్త కేసుల్లో ఎక్కువ కేసులు.. ఇప్పటివరకూ గుర్తించిన కాంటాక్ట్‌లను దాటి.. వేరే ప్రాంతాల్లో నమోదైనవి. అంటే దాని అర్థం.. ఈ వ్యాధి.. మరిన్ని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లే. అంటే.. దీన్ని కంట్రోల్ చెయ్యడం మరింత కష్టం అవుతున్నట్లేనని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇవి…

    Continue Reading

  • Train Viral Video: రన్నింగ్ ట్రైన్ ఏసీ కోచ్ అప్పర్ బెర్త్‌లో ఏంట్రా బాబు ఈ పనులు.. ప్రయాణికుడి చేష్టలతో నెటిజన్లు ఫైర్ | ట్రెండింగ్ | ACTPnews

    Train Viral Video: రన్నింగ్ ట్రైన్ ఏసీ కోచ్ అప్పర్ బెర్త్‌లో ఏంట్రా బాబు ఈ పనులు.. ప్రయాణికుడి చేష్టలతో నెటిజన్లు ఫైర్ | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jul 28, 2026 9:45 AM IST Train Viral Video: భక్తి, విశ్వాసం పేరుతో కొందరు చేసే పనులు పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పక్కవాళ్లకు అసౌకర్యంగా ఉన్నప్పటికి తమలో ఉన్న భక్తిని నలుగురిలో చాటుకోవాలనే తపనో లేక నిత్య పూజలు చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే కరుణిస్తాడనే గుడ్డి నమ్మకమో తెలియదు కాని ఓ వ్యక్తి కదులుతున్న రైలులో…

    Continue Reading

  • మోదీ ఫేస్‌బుక్ వీడియో మాయం.. క్షమాపణ చెప్పిన మెటా.. కారణం ఇదే! | | ACTPnews

    మోదీ ఫేస్‌బుక్ వీడియో మాయం.. క్షమాపణ చెప్పిన మెటా.. కారణం ఇదే! | | ACTPnews

    Last Updated:Jul 28, 2026 11:26 AM IST PM Narendra Modi Facebook Video: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలోని ఓ వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, అంతర్గత సాంకేతిక లోపం కారణంగానే వీడియో తాత్కాలికంగా అందుబాటులో లేకపోయిందని మెటా స్పష్టం చేస్తూ క్షమాపణలు తెలిపింది. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో కొద్దిసేపు…

    Continue Reading

  • Skyroot Aerospace: ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ.. విక్రమ్ రాకెట్ విజయంపై హర్షం | | ACTPnews

    Skyroot Aerospace: ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ.. విక్రమ్ రాకెట్ విజయంపై హర్షం | | ACTPnews

    Last Updated:Jul 28, 2026 11:28 AM IST Skyroot Aerospace: స్కైరూట్ వ్యవస్థాపకులతో జరిగిన చర్చలు చాలా అద్భుతంగా ఉన్నాయనీ, వారు ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం గురించి, భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికల గురించి వారి ఆలోచనలను వినడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు. ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ (Image – x – @SkyrootA) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల…

    Continue Reading

  • Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్ యాక్సిడెంట్.. పలువురికి తీవ్రగాయాలు | | ACTPnews

    Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్ యాక్సిడెంట్.. పలువురికి తీవ్రగాయాలు | | ACTPnews

    Last Updated:Jul 28, 2026 11:36 AM IST Amarnath Yatra Pilgrims Bus Accident: జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. News18 Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో గండ్ సమీపంలోని హరిగనివాన్ వద్ద ఉన్న…

    Continue Reading

  • అమెరికా హెచ్-1బీ వీసాదారులకు బంపర్ న్యూస్.. 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్ ఛాన్స్! | | ACTPnews

    అమెరికా హెచ్-1బీ వీసాదారులకు బంపర్ న్యూస్.. 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్ ఛాన్స్! | | ACTPnews

    ఇటీవల రిపబ్లికన్ పార్టీ సెనెటర్ టిమ్ షీహీ హెచ్-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని సెనెట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన చర్చనీయాంశంగా మారిన కొద్ది రోజులకే డెమోక్రటిక్ పార్టీ భిన్నమైన దిశలో ముందుకొచ్చింది. పీటీఐ వార్త సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియా సెనెటర్ అలెక్స్ పాడిల్లా గత ఏడాది ప్రవేశపెట్టిన ‘Renewing Immigration Provisions of the Immigration Act of 1929’ బిల్లుకు సోమవారం మరోసారి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం…

    Continue Reading

  • Japan Tsunami: జపాన్‌లో అతి భారీ భూకంపం.. సునామీ ముప్పు పొంచి ఉందని వార్నింగ్ | | ACTPnews

    Japan Tsunami: జపాన్‌లో అతి భారీ భూకంపం.. సునామీ ముప్పు పొంచి ఉందని వార్నింగ్ | | ACTPnews

    Last Updated:Jul 28, 2026 2:16 PM IST Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ క్యూషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఏర్పిడిన ఈ భూపంక తీవ్రత 7.1 రికార్టు స్కేలుపై నమోదైంది. దీంతో అక్కడి వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. News18 Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ క్యూషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఏర్పిడిన ఈ భూపంక తీవ్రత 7.1 రికార్టు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports