Category: World
All word Telugu news updates
-

Japan Tsunami: జపాన్‌లో అతి భారీ భూకంపం.. సునామీ ముప్పు పొంచి ఉందని వార్నింగ్ | | ACTPnews
Last Updated:Jul 28, 2026 2:16 PM IST Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ క్యూషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఏర్పిడిన ఈ భూపంక తీవ్రత 7.1 రికార్టు స్కేలుపై నమోదైంది. దీంతో అక్కడి వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. News18 Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ క్యూషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఏర్పిడిన ఈ భూపంక తీవ్రత 7.1 రికార్టు…
-

Government Vehicle Rules: ప్రభుత్వ కార్లపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఒక అధికారికి ఒకటే వాహనం.. కొత్త రూల్స్! | | ACTPnews
Last Updated:Jul 28, 2026 2:48 PM IST Government Vehicle Rules: ప్రభుత్వ వాహనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక అధికారి అదనపు బాధ్యతలు నిర్వహించినా ఒకటి కంటే ఎక్కువ అధికారిక కార్లు కేటాయించరాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. News18 ప్రభుత్వ వాహనాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ…
-

Indian Railway: ఆ చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిందేనన్న కోర్టు.. ప్రయాణికుడికి రూ.35వేలు పరిహారం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 28, 2026 1:39 PM IST Hyderabad: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక సేవలను కల్పిస్తున్న ఇండియన్ రైల్వే పలుమార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంతే కాదు ప్రయాణికుల విలువైన సమయాన్ని, వాళ్ల అసౌకర్యానికి కారణమవుతుందనే విమర్శ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కేసులో తేలింది. Railway: రైల్వే బోర్డు కీలక నిర్ణయం… ఉద్యోగులకు ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీ రేటు ఫిక్స్ (ప్రతీకాత్మక చిత్రం)…
-

Supreme Court: విద్యార్థులపై పెట్టిన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలి.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం | | ACTPnews
Last Updated:Jul 28, 2026 12:49 PM IST Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. కాక్రోచ్, పరాన్నజీవుల వ్యాఖ్యల తర్వాతే.. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అది ఆయనకు ఇబ్బంది కలిగించే అంశమే. అయినప్పటికీ ఇప్పుడు ఆయన.. అదే జెన్ జీకి సపోర్టుగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయం వైపే ఉంటుంది అనే సంకేతాలు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో నీట్-యూజీ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలు,…
-

PM Modi Reels: ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. రికార్డు స్థాయిలో పెరిగిన ఫాలోవర్లు | | ACTPnews
Last Updated:Jul 28, 2026 12:02 PM IST PM Modi Reels: నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. ఆయన తన మైనస్‌లను బాగా గమనించుకుంటారు. వాటిని ప్లస్‌గా మార్చడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తారు. గతంలో ఇలాగే చేసి, సక్సెస్ సాధించారు. ఇప్పుడు జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు ఆయన.. సోషల్ మీడియాపై తన అస్త్రాలను వదులుతున్నారు. ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా పెరిగిన…
-

AI: మానవ మేదస్సుకు AI ప్రత్యామ్నయమా… అక్కున చేర్చుకోవాలా… ఆమడ దూరంలో ఉండాలా…? | | ACTPnews
హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. భవిష్యత్తులో AI మనుషులను పూర్తిగా భర్తీ చేస్తుందా? ఉద్యోగాలు ఉంటాయా? విద్యార్థులు ఏ కోర్సులు చదవాలి? తదిరత సందేహాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా పెగా ఏఐ (PEGA AI) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్ ఆఫ్ మార్కెటింగ్ డాన్ షూర్మన్, పెగా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ దీపక్…
-

నీ సభలో మరణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తావు? సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్.. ఆ ఉద్యోగులు రద్దు! | | ACTPnews
Last Updated:Jul 27, 2026 6:44 PM IST 2025లో కరూర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన 41 మందిలో 31 కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మధురై హైకోర్టు రద్దు చేసింది. News18 తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నిర్ణయాన్ని మధురై బెంచ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు విచారణ అనంతరం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
-

Waterlogging In Palanpur After Heavy Rain : గుజరాత్లో కుండపోత వర్షాలు..! | ACTPnews
గుజరాత్లోని బనాస్కాంత జిల్లా పాలన్పూర్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన ఐటీఐ రోడ్డుపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాలన్పూర్ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంబాజీతో అనుసంధానించే నేషనల్ హైవే ధనియానా చౌకడీ వద్ద 3 నుంచి 4 అడుగుల మేర నీటమునిగింది. దీనితో వాహనదారులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు మురుగునీటి పారుదల ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో స్థానిక పురపాలక యంత్రాంగం తీరుపై ప్రజలు ఆగ్రహం…
-

IndiGo Flight: గాల్లోనే టెన్షన్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగింది? | | ACTPnews
Last Updated:Jul 27, 2026 6:09 PM IST దుబాయ్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో IGO1452 విమానంలో కార్గో హోల్డ్‌లో పొగ కనిపించడంతో రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. News18 దుబాయ్ నుంచి ముంబైకి బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం గుజరాత్‌లోని రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని కార్గో హోల్డ్ (సామాను నిల్వ చేసే విభాగం)లో పొగ కనిపించినట్లు పైలట్ గుర్తించడంతో, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు…
-

Nandan Nilekani: అసలు ఎవరీ నందన్ నీలేకని? ఆయన విద్యార్హతలు తెలుసా? | | ACTPnews
సాంకేతికత, పాలన, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలకు గాను నందన్ నీలేకని అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2006లో ఆయనకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ను ప్రదానం చేసింది. అలాగే Imagining India, Rebooting India వంటి పుస్తకాలను రచించి, భారత అభివృద్ధి, సాంకేతికత, ప్రజా విధానాలపై తన ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ పుస్తకాలు విధాన రూపకర్తలు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












