Category: World
All word Telugu news updates
-

Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews
Last Updated:Jul 11, 2026 6:25 PM IST Mojtaba Khamenei: తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ దేశ ప్రజల ప్రధాన డిమాండ్ అని దీనిని తాము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర ప్రతిజ్ఞ చేశారు. ఫైల్ ఫోటో శనివారం తన తండ్రి అంత్యక్రియల ముగింపు సందర్భంగా తన అధికారిక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఆయన…
-

Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల…
-

Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
సీఎం చంద్రబాబు, ‘‘హిట్, రన్ అండ్ ఎస్కేప్ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స! ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది…
-

పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews
కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…
-

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే | | ACTPnews
ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు…
-

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews
“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్‌డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…
-

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews
Last Updated:Jul 11, 2026 6:02 PM IST PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. “వియత్నాంలోని ఫు…
-

PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ క్రేజ్.. ‘మావోరీ’ సంస్కృతితో భారత్ బంధాన్ని పోల్చిన పీఎం! | | ACTPnews
Last Updated:Jul 11, 2026 5:03 PM IST PM Modi: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య బంధాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల పెరుగుతున్న సంబంధాలను న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ సంస్కృతిలోని ‘వాకా’ (Waka) అనే పదంతో ఆయన పోల్చారు. రెండు దేశాలు కలిసి ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో…
-

Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం.. ఏపీ, తెలంగాణ టూరిస్టుల పడవ మునక.. 18 మంది మృతి! | | ACTPnews
Last Updated:Jul 11, 2026 4:06 PM IST Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులతో ప్రయాణిస్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ (Phu Quoc) ద్వీపం సమీపంలో మునిగిపోయింది. వియత్నాంలో టూరిస్ట్ పడవ బోల్తా వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు ఊహించని విషాదం ఎదురైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫూ క్వాక్’ ద్వీపం సమీపంలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న…
-

US-Iran War: నన్ను టార్గెట్ చేస్తే ఇరాన్ సర్వనాశనమే.. 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ | | ACTPnews
Last Updated:Jul 11, 2026 3:03 PM IST US-Iran War: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. File Photo తనను గనుక హతమార్చేందుకు టెహ్రాన్ (ఇరాన్ ప్రభుత్వం) ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ‘1000 క్షిపణులు లక్ష్యంగా గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయి’ అని హెచ్చరించారు. అంతేకాదు అవసరమైతే వాటి వెనుకే వేల క్షిపణులు దూసుకెళ్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన ‘ట్రూత్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












